May 31
May 31
ఎక్కడ ఈ అందాలు???
నాకు చాలా ఇష్టమైనవి నాగరాజా
తిన్నామా.... పడుకున్నామా... తెల్లారిందా...
ఈనాడు ఇదే దినచర్య ఐపోయింది చాలామందికి. అది పల్లె అయినా, పట్టణమైనా... ఎక్కడ చూసినా బిజీ , బిజీ.. మూడేళ్ళ పిల్లాడికి కూడా పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులతో తయారయ్యే గ్రహచారం పట్టింది. హాయిగా ఒక్కపనీ చేసుకోవడానికి లేదు. తినడం, పాడుకోవడం అన్నీ యాంత్రికమైపోతున్నాయి.. మరి పల్లెలలో ఎలా ఉందో??
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 31
May 30
2_1_56 వచనం వోలం – వసంత
Telugu V G
వచనంమఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 30
పది పదుల పసిపాపడు
Telugu నాగరాజా
శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీశ్రీతో ప్రముఖ రచయితల వ్యక్తిగత అనుబంధాల వ్యాస పరంపరలో ఇది మొదటిది..
ఎంతో మామూలుగా దగ్గిరగా మాట్లాడుతూనే ఒక ఎడాన్ని, గౌరవంతో కూడిన ఎడాన్ని మనలో కల్పిస్తాడు శ్రీశ్రీ. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్తానంటే అలాగే అని తనూ లేచి వెళ్లిపోతాడు. చలం దగ్గర వారం రోజులుండి మరి మేం వెళ్తాం అంటే ‘అయ్యో! అప్పుడే వెళ్లిపోతారా? మళ్లీ ఎప్పుడొస్తారు?’ అని బెంగగా చూసేవాడు. కృష్ణశాస్త్రి మేం సాయంత్రం ఆరుగంటలకు వస్తామని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 30
ప్రభాకరన్ చంపబడ్డాడు ప్రభాతం చావదు!
Telugu నాగరాజా
మీకేం మీరేమైనా తీర్పులు చెప్పగలరు
మీరు గెలిచిన రాజపక్షే
నేను చంపినా లొంగని ఈలం పక్షం
అయినా నేను తీర్పులు చెప్పడానికి రాలేదు
ఓడిపోలేదని చెప్పడానికి వచ్చాను
రాజపక్షాలు యుద్ధాలు గెలవొచ్చు
ప్రజల్ని గెలవలేవు
గాయపడిన ప్రజా హృదయాల్ని
ససేమిరా గెలవలేవు
ప్రభాకరన్ చచ్చిపోవచ్చు
అతని కొడుకూ చచ్చిపోవచ్చు
ఎన్నికల ప్రజాస్వామ్యానికి కదా
కుటుంబ పాలన అవసరం
ఈలం ఏర్పడడానికి
జాతి బతికి ఉంటే చాలు
జాఫ్నా బతికి ఉంటే చాలు
అక్కడి గాలీ నేలా నీళ్లూ
బతికుంటే చాలు
నెత్తురోడుతూ
గాయాలు తడుముకుంటూ
కన్నీళ్లు తుడుచుకుంటూ
కలలు కంటూ
తమ దేశంలోనే
నిర్వాసితులుగానైనా సరే
ప్రవాసంలోనైనా సరే
ప్రజలు బతికుంటే చాలు
జాతి ఆకాంక్ష బతికున్నా చాలు
- వరవరరావు
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 30 మే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 30
May 30
ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)
అనువాదాలు, ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం) కవిత్వం, సాహిత్యం... నాగరాజా
"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.పాపాయిని గుండెలకదుముకొని" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.ఆతని పూజలో నిను సేవించే దానిని.నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడునీవు దాని సుగంధానివై పరిమళించావు.నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవుఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,చివరకు నాహృదయానికి చిక్కావు.నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.ఏ ఇంద్రజాలం ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 30
May 30
May 29
ఓ వర్గం గోడు
Telugu నాగరాజా
"అన్నయ్యా!!""తమ్ముడూ!!""అన్నయ్యా! బజార్లో మనం ఇద్దరం పక్కపక్కనే ఉన్నామా, మళ్ళీ ఇక్కడ కలుసుకున్నం...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 29
స్పర్శించిన స్నేహం
Telugu నాగరాజా
…స్నేహమనే అందమైన భావనకు అంకితం…
అది 1975 వ సంవత్సరం.
అర్జున్ సింగ్, పర్గత్ సింగ్లు ఇద్దరు ప్రాణ మిత్రులు. పాఠశాల మొత్తం వారి స్నేహం గురించే తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, స్కూల్లో టీచర్లు అందరూ వాళ్ళ స్నేహాణ్ణి మెచ్చుకునేవారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కలిసే ఉండేవాళ్ళు. కలిసే తిరెగేవాళ్ళు, స్కూల్ లో కూడా కలిసే కూర్చునేవాళ్ళు. ఇద్దరూ పెద్దయ్యాక పేద్ద పోలీసు ఆఫీసర్లు కావాలని, ఈ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒక దురదృష్టకరమైన రోజు… విధి వాళ్ళను [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 29
May 29
నగదుబదిలి..
Telugu నాగరాజా
బాబు మహానాడులో మళ్ళీ "నగదు బదిలి" పధకం ఆ విధంగ ముందుకి తీస్కెళ్ళాలి అని తెలియజేస్కున్నాడు.మొన...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 28