May 03
May 03
స్త్రీ
స్త్రీ నాగరాజా
స్త్రీ అంటే ప్రకృతి అని ఎవ్వరన్నరో నాకు తెలియదు కాని,అప్పుడే నీరామనిలా నా దగ్గర ఎడ్చిన నువ్వ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 03
జీవనమాధుర్యం
కవిత్వం, జీవనమాధుర్యం, సాహిత్యం... నాగరాజా
చేయాల్సిన పనులలామిగిలిపోతూనే ఉంటాయి.కెరటాలు ఒకదానివెనుక ఒకటిపరుగులేడుతూనే ఉన్నాయి.నెలనెలా వెన్నెల కుబుసంఆకాశం నుండి రాలిపడుతూనేఉంది.వర్షాకాలంనుంచి తీసుకొన్న పగ్గాల్నివేసవికిచ్చేసి సాగిపోతుంది శీతాకాలం.చేయాల్సిన పనులలాపేరుకుపోతూనే ఉంటాయి.కొన్నిపనులుమరుపులోయల్లోకి జారినట్లే జారిఫీనిక్స్ పక్షుల్లా పైకి లేస్తున్నాయ్.రేపు, వచ్చేఏడాది, ఎప్పటికైనా - అంటూచేయాల్సిన పనులుభవిష్యత్తునిండా చిక్కుడుపాదులాఅల్లుకొని బిగుసుకొన్నాయి.జీవితాన్ని అడ్డంగా, నిలువుగాఅడ్డదిడ్డంగా పరుగులెట్టిస్తూన్నాయి.రెండుకాళ్లపై నించొనిఆకులనందుకో యత్నించే మేకపిల్లలాహృదయం శ్రమిస్తూనే ఉంది.అయినా సరేచేయాల్సిన పనులలామిగిలిపోతూనే ఉన్నాయి.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 03
Annamayya Keerthanalu (అన్నమయ్య కీర్తనలు) – Jo achutananda (జో అచ్యుతానంద)
Telugu Srinivas Vadrevu
జో అచ్యుతానంద జో జో ముకుందారావే పరమానంద రామ గోవిందాఅంగజుని గన్న మాయన్న ఇటు రారాబంగారు గిన్నె...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి