Can't see Telugu? Learn here. More Questions? Ask here.

శిశువు రీతి – (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

క్రిసెంట్ మూన్ తెలుగు అనువాదం నాగరాజా
శిశువు తలచుకొంటేఈ క్షణమే స్వర్గానికి ఎగురుకుంటూ పోగలడు.మనలను విడువకపోవటం మరెందుకోకాదు.తల్లి చనవులపై తలాన్చి పరుండటం తనకెంతో ఇష్టం కనుక.ఆమె వియోగాన్ని భరించలేడు కనుక.ఈ శిశువుకు ఎన్నెన్ని గొప్పమాటలు తెలుసో! కానీ వాటికి భాష్యం చెప్పగలిగేది కొద్దిమందే.తను మాట్లాడాలనుకోకపోవటం మరెందుకో కాదు.మాతృభాషను ఆమె పెదాలనుండే నేర్చుకోవాలని.అందుకే అతడు ఏమీ ఎరుగని వానివలే అగుపిస్తాడు. ఈ శిశువు పసిడి ముత్యాలకధిపతియైనప్పటికీఈ లోకంలోకి ఒక యాచకుని వలే అరుదెంచాడు.అట్టి మారు వేషం మరెందుకో కాదు.చిన్నారి దిశమొల యాచకుడై ...
పూర్తిగా చదవండి

Mahabubnagar 2009 Elections Verdict

Telugu Sujatha Surepally
Once again Polepally played a critical role in demonstrating what the poor and the exploited villagers can still do in carrying out the struggle without compromises and using every means available in taking forward the movement against atrocious SEZ policies Polepally would stand as a model for the strength of peoples struggle in electoral matters as [...]
పూర్తిగా చదవండి

కాటన్ దొర

Telugu Srinu
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్‌ఫో...
పూర్తిగా చదవండి

ఒక ఆత్మీయ స్పర్శ

నా మనోభావాలు జ్యోతి

పూర్తిగా చదవండి

రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా…

Telugu toriphani@gmail.com
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా...హస్తం గతం అనుకున్నారంతా..కానీ అధికారం హస్తగతం అయింది. ఏంటో అంతా ఇందిరా మహిమ. రాజశేఖరుని రాజకీయం ముందు అంతా పటాపంచలైపోయాయి. గుండెల్లో 'రైళ్ళు ' పరిగెత్తిస్తారనుకున్నా ప్రజా రాజ్యం ఓనర్లు వాళ్లకే సీట్ కంఫర్మ్ కాలేదు. ఇక మిగిలిన వాళ్లకి ఏం దొరుకుతుంది.మంత్రాలకు చింతకాయలు..గ్లామరుకు ఓట్లు రాలవు అన్నది సత్యం. ఇక సైకిల్ కి కార్ ని కట్టి లాగుదామనుకుని కంకీ కొడవలి జెండా కూడా కట్టి మొదలెడితే క్రాస్ ఓటింగో...మరోటో కానీ అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది..ప్రజలకి ఆరోగ్యశ్రీ నచ్చిందో...ఇందిరమ్మ ఇళ్ళమీద నమ్మకమో తెలీదు కానీ..పంచె కట్టిన పెద్దాయన అధికారాన్ని వై అనకుండా ఎస్ అని మళ్ళీ ఎసెంబ్లీ కి పంపిస్తున్నారు. రక్తం పంచిన మెగా అభిమానం...ఎన్ టీ ఆర్ వారసుల ప్రచారం ఇవేవీ అడ్డుకోలేక పోయాయి అంటే ఏదో ఉంది. అది ఏంటో తెలుసుకోలేక పోతే మిగతావారికి కష్టం.విపక్షాలతో గొడవెందుకని వదిలేసిన ప్రధాని పదవి విషయాన్ని త్యాగం గా మార్చి చూపగల చతురత ...
పూర్తిగా చదవండి

లోక్ సత్తా తొలి విజయం…

Telugu Gems Of Hindupur
జె.పి. ని గెలిపించినందుకు కూకట్ పల్లి ప్రజలను అభినందించాలి. జె.పి. అసెంబ్లీ లో ఆంధ్ర రాజకీయాల్...
పూర్తిగా చదవండి

english -> telugu dictionary

Telugu Srinu
తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.
పూర్తిగా చదవండి

మీకు తెలుసా !

Telugu Srinu
gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద వ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS