Can't see Telugu? Learn here. More Questions? Ask here.

‘రాజ ‘ కీయాలు

Telugu toriphani@gmail.com
మంత్రాలకు చింతకాయలు రాలతాయా...అన్నది తెలియకపోయినా..సినీ గ్లామరుకు ఓట్లు పడతాయా అన్నది మాత్రం తేలి పోయింది.బట్టల కొట్లకి ..బహిరంగ సభలకి వచ్చేది పిచ్చి సినీ అభిమానంఅవి ఓట్లుగా లెక్కిస్తే మిగిలేది ఘోర అవమానం అని తేలిపోయింది..కాక పోతే నాకో డౌటు..అభిమానంతో వందరోఅజులు సినిమానే ఆడించని అభిమానులు ఐదేళ్ల అధికారం ఎలా ఇస్తారనుకున్నారో..? ఎందుకంటే..ఒక వేళ సదరు హీరోగారిమీద అది చిరంజీవైనా బాలకృష్ణ ఐనా వాళ్ల సినిమా బాగలేక పోతే వంద రోజులు ఆడడం గగనం అలాంటిది వాళ్ల గ్లామరుతో ఐదేళ్ల పాలన ఎలా తెద్దామనుకున్నారో అర్ధం కాలేదు. ఆ సినిమా సదరు హీరోగారికి అన్నీ నచ్చి..కధ, కధనం, దర్శకుడు, మ్యూజిక్కు, హీరోయిను, లొకేషన్ లు అన్నీ నచ్చి ఎంతో రిస్కు తీసుకుని చేసిన సినిమా అయినా సరే అందులో వాళ్ళు కోరుకునేది ? ఎదో లేకపోతే ఇక అది ఆడదు అలాంటిది...మొదటి రోజు రష్ చూసి..వంద రోజుల ఫంక్షనుకు మొమెంటోలు ఆర్డరిచ్చినట్టు ....సభలకి వచ్చిన జనాన్ని చూసి ప్రమాణ ...
పూర్తిగా చదవండి

“సత్తా” చూపాలి.

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

లోక్‌సత్తా సత్తా

Telugu నాగరాజా
హమ్మయ్య..ఓ నెల రోజుల ఎదురుచూపుల తరువాత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చర్చలు, వాదోపవాదాలు ముగిస...
పూర్తిగా చదవండి

సత్తా చాటిన సెజ్‌ బాధితులు

Telugu Sujatha Surepally
15 మంది అభ్యర్థులకు 65 వేల ఓట్లు | ప్రధాన పార్టీల గెలుపును శాసించిన ‘పోలేపల్లి’ (మహబూబ్‌నగర్‌ -ఆన్‌లైన్‌ ప్రతినిధి) మహబూబ్‌నగర్‌ పార్లమెంటుకు పోటీచేసిన పోలేపల్లి సెజ్‌ బాధితులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశారు. 15 మంది బాధితులు పోటీచేసి 65 వేల ఓట్లు సంపాదించారు. ఇక్కడ గెలుపొందిన కేసీఆర్‌కు 20,184 ఓట్ల ఆధిక్యత లభించింది. సెజ్‌ బాధితులు పోటీలో లేకుంటే.. ఈ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లివుంటే కేసీఆర్‌ ఓటమి బాట పట్టేవారే. ఈవిధంగా సెజ్‌ [...]
పూర్తిగా చదవండి

సెజ్‌ బాధితులకు 94 వేల ఓట్లు

Telugu Polepally InSolidarity
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌, మేజర్‌న్యూస్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన 15 మంది సెజ్‌ బాధితులు 80వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. తాము లక్ష ఓట్లు సాధిస్తామని బాధితులు మొదటినుంచి ప్రకటిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓట్లు రావడం విశేషం. వారిలో రవీందర్‌గౌడ్‌ అనే బాధితుడు 13,396 ఓట్లు సాధించగా, కర్రె జంగయ్య 11,268 బుడిగెజంగం లక్ష్మమ్మ 9,811, వీరితో పాటు బీఎస్పీ అభ్యర్థిగా సెజ్‌ బాధితుడైన పాలెం సుదర్శన్‌గౌడ్‌ సైతం బరిలో ఉన్నారు, ఇతడు [...]
పూర్తిగా చదవండి

Don’t Buy Any Food You’ve Ever Seen Advertised !

Telugu JayaPrakash Telangana
Michael Pollan is one of the nation’s leading writers and thinkers in this country on the issue of food. He is author of several books about food, including The Botany of Desire, The Omnivore’s Dilemma and his latest, In Defense of Food: An Eater’s Manifesto. In light of what he calls the processed food industry’s [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS