Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నిద్ర దొంగ (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

కవిత్వం, నిద్ర దొంగ క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం, సాహిత్యం... నాగరాజా
\పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరూ? నాకు తెలియాలి. ఊరి చివరి చెరువు నీళ్ళు తేవటానికై అమ్మ బిందె తీస్కొని వెళ్ళింది. మద్యాహ్నమైంది. పిల్లల ఆటలు ముగిసాయి. చెరువులోని బాతులు నిశ్శబ్ధంగా ఉన్నాయి. రావిచెట్టునీడలో పసులు గాసే పిలగాడు కునుకు తీస్తున్నాడు. మామిడితోపుల చిత్తడిలో ఓ కొంగ నిశ్చల గాంభీర్యంతోజపం చేస్తున్నది. ఇదే అదుననుకొన్నదో ఏమో! పాపాయి కనులనుండి నిదుర దొంగ నిదురను దొంగిలించి మాయమయ్యింది. అమ్మతిరిగి వచ్చేసరికి , పాపాయి గదిలో కలియపాకుతూ తిరుగుతోంది. పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరు? నాకు తెలియాలి. ఆమెను కనుగొని గొలుసులతో బంధించాలి. ఆమెవరో నాకు తెలియాలి. ఆ చీకటి కొండగుహలో గులకరాళ్ళ మధ్య ఓ చిరుసెలయేరు పారాడుతున్నది. అచట వెతకాలి. ప్రశాంత రాత్రివేళ సంచరించే నిశి మోహిని కాలిమువ్వల గలగలలకూ గూటి పావురాల గుబగుబలకూ మత్తుగొలిపే నీడనిస్తున్న ఆ పొగడ తోపులో వెతకాలి. సాయింకాల వేళ మిణుగురుల ...
పూర్తిగా చదవండి

పరిష్కారం!

Telugu jags
"Prema ki premey parishkaaram, Maranam kaadu"cheekatante bhayapade vaadu chaavuki bhayapadakapovatam prema goppatanamaa, leka viluva katta leni premaki praanam to viluva kattatam premikula moorkhatvama.
పూర్తిగా చదవండి

Polepally SEZ contestants make their point

Telugu JayaPrakash Telangana
- K. Venkateshwarlu HYDERABAD: Fifteen contestants for Mahabubnagar Lok Sabha seat, all victims of Polepally Special Economic Zone and two supporters of their cause, made their voice heard loud and clear yet again by bagging as many as 77,568. Like in the previous Assembly byelections, these votes could have marred the chances of the Congress candidate, D. [...]
పూర్తిగా చదవండి

నిదురపోయే మదిని గిల్లి…

Telugu నాగరాజా
వారాంతాలు అన్నీ ఇంట్లోనే గడిచి పోతున్నాయి, ఈ సారైనా బయటకి వెళ్దామని బయలుదేరా.. ఇంట్లో నుండి రా...
పూర్తిగా చదవండి

2_1_52 ఆటవెలది వోలం – వసంత

Telugu V G
ఆటవెలదిదార సంగ్రహంబు ధరణీశ! రతి పుత్త్రఫలముశీలవృత్త ఫలము శ్రుతముదత్తభుక్తఫలము ధనము వేదము ల...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS