Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అభిమానమా, దురభిమానమా?

Telugu నాగరాజా
కొన్ని నెలల క్రితం ఈనాడు ఆదివారం అనుబంధంలో శ్రీలంకలో ఓ మారు మూల ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళ గ...
పూర్తిగా చదవండి

స్వస్థానము (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

కవిత్వం, సాహిత్యం..., స్వస్థానము (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం) నాగరాజా
పిసినారి సాయింసంధ్య తన స్వర్ణ వర్ణాలను వెనక్కి తీసేసుకొంటున్నవేళ, ఆ మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను. పంటకోసిన పొలాలు బోసిపోయి, మౌనంగా పడిఉన్నాయి. చీకటి లోలోతుల్లోకి, పగటి కాంతి మునిగిపోతోంది. ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది. ఆ సాయింత్రపు నిశ్శబ్ధంలోకి తన పాట జాడను విడిచి అగుపించని చీకట్లలోకి వాడు కనుమరుగయ్యాడు. ఆ మైదానపు ఆవలి అంచున , ఆ చెరుకు తోటల కవతల కనిపిస్తున్న పోక, పనస, కొబ్బరి చెట్ల నీడల మధ్య దాగొని ఉన్నదట వాని ఇల్లు. తారల కాంతిలో సాగుతున్న నా ఏకాకి యానాన్ని ఒక క్షణం నిలిపి పరికించాను. నల్లని నేల బాహువులు అక్కున చేర్చుకొన్న ఓ గృహ సముదాయం ...
పూర్తిగా చదవండి

ఛ… భూటకపు ఎన్ కౌంటరా

Telugu ramesh
22-May-2009ఈరోజు వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS