Can't see Telugu? Learn here. More Questions? Ask here.

2_1_56 వచనం వోలం – వసంత

Telugu V G
వచనంమఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీ...
పూర్తిగా చదవండి

పది పదుల పసిపాపడు

Telugu నాగరాజా
శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీశ్రీతో ప్రముఖ రచయితల వ్యక్తిగత అనుబంధాల వ్యాస పరంపరలో ఇది మొదటిది.. ఎంతో మామూలుగా దగ్గిరగా మాట్లాడుతూనే ఒక ఎడాన్ని, గౌరవంతో కూడిన ఎడాన్ని మనలో కల్పిస్తాడు శ్రీశ్రీ. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్తానంటే అలాగే అని తనూ లేచి వెళ్లిపోతాడు. చలం దగ్గర వారం రోజులుండి మరి మేం వెళ్తాం అంటే ‘అయ్యో! అప్పుడే వెళ్లిపోతారా? మళ్లీ ఎప్పుడొస్తారు?’ అని బెంగగా చూసేవాడు. కృష్ణశాస్త్రి మేం సాయంత్రం ఆరుగంటలకు వస్తామని [...]
పూర్తిగా చదవండి

ప్రభాకరన్ చంపబడ్డాడు ప్రభాతం చావదు!

Telugu నాగరాజా
మీకేం మీరేమైనా తీర్పులు చెప్పగలరు మీరు గెలిచిన రాజపక్షే నేను చంపినా లొంగని ఈలం పక్షం అయినా నేను తీర్పులు చెప్పడానికి రాలేదు ఓడిపోలేదని చెప్పడానికి వచ్చాను రాజపక్షాలు యుద్ధాలు గెలవొచ్చు ప్రజల్ని గెలవలేవు గాయపడిన ప్రజా హృదయాల్ని ససేమిరా గెలవలేవు ప్రభాకరన్ చచ్చిపోవచ్చు అతని కొడుకూ చచ్చిపోవచ్చు ఎన్నికల ప్రజాస్వామ్యానికి కదా కుటుంబ పాలన అవసరం ఈలం ఏర్పడడానికి జాతి బతికి ఉంటే చాలు జాఫ్నా బతికి ఉంటే చాలు అక్కడి గాలీ నేలా నీళ్లూ బతికుంటే చాలు నెత్తురోడుతూ గాయాలు తడుముకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ కలలు కంటూ తమ దేశంలోనే నిర్వాసితులుగానైనా సరే ప్రవాసంలోనైనా సరే ప్రజలు బతికుంటే చాలు జాతి ఆకాంక్ష బతికున్నా చాలు - వరవరరావు సౌజన్యం: ఆంధ్రజ్యోతి తేది: 30 మే [...]
పూర్తిగా చదవండి

popular telugu websites

Telugu Andhra Pradesh Live

పూర్తిగా చదవండి

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అనువాదాలు, ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం) కవిత్వం, సాహిత్యం... నాగరాజా
"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.పాపాయిని గుండెలకదుముకొని" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.ఆతని పూజలో నిను సేవించే దానిని.నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడునీవు దాని సుగంధానివై పరిమళించావు.నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవుఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,చివరకు నాహృదయానికి చిక్కావు.నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.ఏ ఇంద్రజాలం ...
పూర్తిగా చదవండి

మైదానం – సమీక్ష – మొదటి భాగం

Telugu నాగరాజా
చలం గారి గురించి,వారి స్త్రీవాద సాహిత్యం గురించి అనేకసార్లు వి...
పూర్తిగా చదవండి

జుగల్‌బందీ

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS