Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కోతికొమ్మచ్చి పుస్తకావిష్కరణ సభ విశేషాలు.

Telugu నాగరాజా
పెద్దన్నకు గండపెండేరం ఎలా తొడిగారో నేను చూడలేదు. శ్రీనాథ కవి సార్వభౌముడికి మహా మహా సన్మానాలెలా జరిగాయో నేను చూడలేదు. ఆకాలంలో మహా కవులకు జరిగే సత్కారాలగురించి చదివి, ఊహించుకుని ఈకాలం లో ఎవరికీ ఎలాంటి విలువలేకుండా పోయిందే అని బాధపడుతూండేవాడిని. రవీంద్ర భారతి కళావేదికపై బాపు రమణలకు జరిగిన సన్మానం, పుస్తకావిష్కరణలు చూసినతరువాత  మనసు అవ్యక్తానందంతో నిండిపోయింది. ఈకాలంలో, కళాకారులకింత గౌరవం దక్కటం చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను. అంతకన్నా ఆనందం కలిగించిన విషయం, బయట ప్రజలు ఎగబడి పుస్తకాలు [...]
పూర్తిగా చదవండి

సంస్కృత చిత్రకవితలు!

Telugu నాగరాజా
ముగ్గులా? గణిత సూత్రాలా? ఏవైనా దేవతను ఆవహన చేయడానికి ఉద్దేశించబడ్డ మంత్రాలా? ఉహూ. ఇవేవి కావు. ఇ...
పూర్తిగా చదవండి

ఇడ్లీలమ్మి

Telugu నాగరాజా
*అలివేలుది ఏ ఊరో తెలీదు .బెజవాడ దుర్గమ్మ పాదాలను నమ్ముకొని కాలవ వొడ్డున చెట్టుక్రింద ఇడ్లీలు అమ్మటం మొదలు పెట్టింది,రెండేళ్ళ క్రితం. మొదలెట్టిన ఆరు నెలలకే "బాబాయ్హోటల్ " కు దీటుగా ఉన్నాయని పేరొచ్చింది .అలా మూడు చట్నీలు , ఆరు ఇడ్లీలు గా రోజులు గడుస్తుండగా , ఒక రోజు కాలవలో ఇడ్లీ పాత్ర తోముతుండగా , దూరం నుండీ మొగుడు పెట్టిన పొలికేకకి ఆమె చేతిలోని పాత్ర నీటిలోకి కొట్టుకు పోయింది .అలివేలు మూడు పగళ్ళు
పూర్తిగా చదవండి

APSRTC ఆన్ లైన్ రిజర్వేషన్

వెబ్ సైట్లు నాగరాజా
ఎట్టకేలకి APSRTC కుడా ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించింది. ఈ విషయంలో మనకన్నా KSRTC ఒక అడుగు ముందే వుంది. APSRTC ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కొరకు http://www.apsrtc.in/ సైట్ కి వెళ్ళాలి లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది New User పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి సర్వర్ పై లోడ్ తగ్గించటానికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే రిజిర్వేషన్ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు. అయినా కాని ఒక్కొక్క సారి Server is busy. Please try after sometime...sorry for the inconvenience అనే మెసేజ్ దర్శనమిస్తుంది. ఇంకా బాలారిష్టాలనుండి బయట పడటానికి కొంత సమయం పట్టవచ్చు. అయినా ఇది ఒక మంచి పరిణామం.ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

BSNL GPRS సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చెయ్యటం ఎలా?

మొబైల్ ఫోన్లు నాగరాజా
మీరు BSNL - CellOne కస్టమర్లు అయ్యి, మీ మొబైల్ ఫోన్ లో General Packet Radio Service (GPRS) సదుపాయం వుంటే కనుక దానిని ఎలా కాన్ఫిగరేషన్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం:౧.GPRS యాక్టివేషన్:ముందుగా GPRS యాక్టివేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ నుండి ప్రీపెయిడ్ కస్టమర్లు GPRSPRE అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి అదే పోస్ట్ పెయిడ్ అయితే GPRS49 లేదా GPRS123 (ఇక్కడ 49 లేదా 123 ఇవి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్) అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.౨. GPRS సెట్టింగ్స్ డౌన్లోడ్:24 గంటల్లో GPRS యాక్టివేట్ చెయ్యబడుతుంది. తర్వాత సెట్టింగ్స్ డౌన్లోడ్ కోసం Mobile Make ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి MobileModelno ఎంటర్ చేసి 58355 కి SMS పంపాలి. ఉదాహరణకి మీరు SAMSUNG mobile make మరియు E1410 MobileModelno వాడుతుంటే కనుక SAMSUNG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి E1410 అని టైప్ చేసి 58355 కి SMS ...
పూర్తిగా చదవండి

పోతీ డాట్ కం లో నా చిన్న పుస్తకం

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి

Wood & Lead

English Poetry నాగరాజా

పూర్తిగా చదవండి

మొదటి సంపాదన

కొన్ని జ్ఞాపకాలు నాగరాజా
పార్ట్ టైం సంపాదనైనా,జీవితంలో మొదటి సంపాదన విలువ అపారం.ప్రపంచంలో సంతోషం అంతా మనదైనట్లు,అమౌంట...
పూర్తిగా చదవండి

రాజశ్రీ.కామ్ – Enjoy films…. free

వెబ్ సైట్లు నాగరాజా
ప్రేమ పావురాలు, ప్రేమాలయం తదితర సూపర్ హిట్ కుటుంబ కధా చిత్రాలను రూపొందించిన రాజశ్రీ సంస్థ ఇప్పుడు తమ వెబ్ సైట్ లో భారతీయ చిత్రాలను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. దాని కోసం రాజశ్రీ వారి వెబ్ సైట్ http://www.rajshri.com/ ని సందర్శించండి, ఈ సైట్ లో హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ తదితర భాషల చిత్రాలతో పాటు పాటలు, వీడీయోలు , సీన్లు మొదలగునవి ఆన్ లైన్ లో చూసే అవకాశం వుంది కానీ డౌన్లోడ్ చెయ్యలేము. ఆన్ లైన్ లో సినిమాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.తెలుగు సినిమాలు చూడటానికి డైరెక్ట్ లింక్: http://www.rajshritelugu.com/ .ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

సంస్కృత బ్లాగులు

Telugu నాగరాజా
ఎక్కడో, ఏదో వెతుకబోతే, మరేదో తగిలింది. అంతా గూగులమ్మ దయ, నా ప్రాప్తం!కోలాచలం మల్లినాథ సూరి అని 15...
పూర్తిగా చదవండి

swagbucks తో free గిఫ్ట్ కార్డులు

Telugu praveen.
sగూగుల్ అంత విలువయిన కంపనీ ఎందుకంటే మనం గూగుల్ సర్చ్ చేసి వాళ్ళకు డబ్బులు తెప్పిస్తాము కాబట్...
పూర్తిగా చదవండి

ఆధునిక వాతావరణ నమూనాలు ఎలా పనిచేస్తాయి? ( తూనీగ న్యాయం అంటే ఏమిటి? )

కేయాస్ థియరీ నాగరాజా
కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 11ఆధునిక వాతావరణ నమూనాలు ఎలా పని చేస్తాయో ఓసారి చూద్దాం. రమారమి అరవ...
పూర్తిగా చదవండి

ఈవారం నేను బిజీ, బిజీ!

Telugu నాగరాజా
ఈవారం నేను  కాస్త బిజీ, బిజీ! రాతల పనులున్నాయి. కోతల పనులు బోలెడున్నాయి. అందుకనే, ఈవారం బ్లాగువైపుకు నేను ఎంతమటుకు వస్తానో చెప్పలేను. కాబట్టి నా బ్లాగులో కొత్త పోస్టులు లేకపోతే ఏమీ అనుకోకండి. క్రితం రెండువారాలు పుస్తకావిష్కరణ పనులవల్ల రాత పనులు దెబ్బ తిన్నాయి. అందుకని ఈవారం రాత పనులపైనే దృష్టి కేంద్రీకరించాల్సివస్తోంది.  అయితే, వూళ్ళోనే వుంటాను కాబట్టి, వీలు దొరకగానే రాసేప్రయత్నాలు చేస్తాను కాబట్టి బ్లాగుకు సెలవలు ప్రకటించటంలేదు. ఇప్పతికే బ్రహ్మబుధ్ కు నాపైన కోపం వచ్చింది. [...]
పూర్తిగా చదవండి

రిజర్వేషన్

Telugu నాగరాజా
డిగ్రీ అయిపోయిన కొత్తలో Railway Recruitment Board (RRB) పరీక్ష రాద్దామని అప్లికేషన్ ఫారం తెచ్చుకున్నా. నింపేద్దామని కవర్ చింపి ఫారం తెరచి చూస్తే దాన్లో ఫార్వర్డ్ క్లాస్ (I really don’t understand in what these people are FORWARD…till now) కి ఉన్న పోస్టుల సంఖ్య ‘ఒకటి’. కోపం, చిరాకుతో వచ్చిన అసహ్యం తో దాన్ని చింపి చెత్తబుట్టలో వేసాను. జాగర్తగా.. భారత దేశం లో ప్రతి విషయం రిజర్వేషన్లతో నిండిపొతే ఎలా ఉంటుంది? [...]
పూర్తిగా చదవండి

An Apology of a Telugu fa(lu)natic

భాష, విమర్శ, వ్యాసం పొద్దు
Dear Telugu readers who cannot read this letter or who cannot understand all the words in this letter, please don't feel bad about it (in fact you have to be proud!). The fault is not yours, but mine. It is my fault of sticking to the same old rotten stinking language instead of writing it completely in English, or upgrading myself to the current Telugu language that can be understood by everyone.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS