ఆమె కధ
కమలాదాస్ కన్ను మూసింది. ఎక్కువ పరిచయాల్లేకుండా ఏక వాక్యంతో ఎలిజీ ప్రకటించవచ్చు.ఏమి రాయకుండా నాలుగు కన్నీటి చుక్కల తర్పణం విడవవచ్చు. ఈ నాలుగు మాటలైనా ఆమె కోసం కాదు, నా లోపలి వేదనకి స్వాంతన కోసమే.
మాధవి కుట్టి అలియాస్ కమలాదాస్ అలియాస్ సురయ్యా. మూడు పేర్లు. ఒకటే వ్యక్తి. ఒకటే జీవితం. అనేకానేక మలుపులు. అత్మకధ నుండి అంతిమ ప్రయాణం వరకు అమె చుట్టూ ఎప్పుడూ ఒక వివాదం చుట్టుకొని వుంటుంది. కాని ఆమె ని, [...]
పూర్తిగా చదవండి