Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జ్ఞాపకల దొంతరలు – చోటే, ఏక్ చాయ్, దో బడా

Telugu నాగరాజా
నిన్నటి నా పోస్టుకి అందరూ అభినందనలు తెలియజేసారు. సోదరుడు యోగయ్య, భా.రా.రె, శరత్ పార్టీ అన్నారు. ...
పూర్తిగా చదవండి

An ode to an Accident.

English Poetry, నా తత్వం నాగరాజా

పూర్తిగా చదవండి

మరో ప్రస్థానానికి సాదర ఆహ్వానం …

కబుర్లు నాగరాజా
అంతర్జాలంతో పరిచయం చేసుకుని నాకిష్టమైన తెలుగు కోసం వెతుకుతూ సరిగ్గా మూడేళ్ళ క్రింద తెలుగు బ్లాగు గుంపులో చేరాను. ఊరికే అల్లరిగా ఉండే నన్ను వేదించి బ్లాగు తెరిచేలా చేసారు.. అలా మొదలైన బ్లాగు ప్రయాణం మొదటి నెలలో వంటల బ్లాగు మొదలెట్టేలా సాగింది. జాలంలో ఎంత గాలించినా తెలుగులో వంటలు కనపడలేదు. మనమే ఎందుకు మొదలెట్టకూడదు అన్న ఆలోచన షడ్రుచులు బ్లాగుకు అంకురం వేసింది. అది అలా మొక్కలా ఎదిగి చెట్టులా మారింది
పూర్తిగా చదవండి

అలీస్క!ఎక్కడైనా కనపడిందా మీకు?

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

అప్పుడు – ఎందుకు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అప్పుడు - ఎందుకు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం) కవిత్వం, సాహిత్యం... నాగరాజా
నా బుజ్జాయీ,నీకు నేను రంగుల బొమ్మలు తెచ్చినపుడు అర్ధమయిందిమేఘాలు, జలాలపై అట్టి రంగుల నాట్యం ఎందుకుందోపూవులు భిన్న వర్ణాలను ఎందుకు అద్దుకొన్నాయో!నీకు రంగుల బొమ్మలు ఇచ్చినపుడు నాకర్ధమయింది.నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు తెలుసుకొన్నాను.ఆకులలో సంగీతం ఎందుకుందో! ఆలకించే పుడమి హృదయానికిఅలలు తమ బృందగానాన్ని ఎందుకు వినిపిస్తాయో...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS