మీరు కూడలికి వచ్చినప్పుడు ఇలా అనుకోవాల్సివస్తుందా?
ఇప్పుడే కూడలి ఓపెన్ చేస్తే షరా మామూలు గా ఒక [...] టపా కనిపించింది.
ఎప్పటిలానే మొదటగా కోపం, తర్వాత నవ్వు కొంచెం చిరాకు..
అది నిరాసక్తత, ఆందోళనగా మారే ముందే ఒక ఉపశమనం.
కూడలికి పెద్దయెత్తున మార్పులు జరిగి, టపాలకు రేటింగులు, మీకు నచ్చిన బ్లాగులతో ‘నా కూడలి’ లాంటి సౌలభ్యాలన్నీ అందుబాటులోకి వచ్చేవరకూ కాస్త ఉపశమనంగా మీకు నచ్చని బ్లాగులని నుండి వచ్చే టపాలను కూడలి నుండి తొలగించుకొనే [...]
పూర్తిగా చదవండి