Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పోర్టల్: ఆర్థికశాస్త్రం (Portal: Economics)

Telugu CCKRao
పోర్టల్: ఆర్థికశాస్త్రం (Portal: Economics)ఆర్థికవేత్తలు:అమర్త్యాసేన్ (Amartya Sen) ఆర్థర్ లూయీస్ (Arthur Lewis)దువ్వూరి...
పూర్తిగా చదవండి

ఆర్థర్ లూయీస్ (Arthur Lewis)

ఆర్థర్ లూయీస్ CCKRao
(ఆర్థర్ లూయీస్ వర్థంతి సందర్భంగా)ఆర్థర్ లూయీస్ ఏ దేశానికి చెందినవారు--ఇంగ్లాండు.ఆర్థర్ లూయీస...
పూర్తిగా చదవండి

పోనీ ఏమైనా కవితా?

Telugu నాగరాజా
పోనీ అదేమైనా సెక్సా కామోద్రేకం పొందటానికీ? కాదేపోనీ అదేమైనా భావుకతా మన భావాల్ని తట్టి లేపుకో...
పూర్తిగా చదవండి

తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)

కవిత్వం, వచన కవిత పొద్దు
ఒక కవిత రాశేశాక దానికి పేరు పెట్టే విషయం లో సమస్య వస్తుంది. అసలు శీర్షిక ఎలా ఉండాలి? కవితలోని సారం పేరు చూడగానే అర్ధమవ్వాలా లేదా ఆ శీర్షిక తో కలిపి చూస్తేనే కవిత పూర్తయినట్టు అనిపించాలా? అసలు శీర్షిక ఉండకపోతే నష్టమా. సమకాలీన అంశాలపై రాసే కవితలు కొన్ని ఉంటాయి. వార్తా పత్రిక లో సంఘటనల హెడింగ్ లు చదివినట్టు ఉంటుంది. సంఘటనలని సూటిగా రిఫర్ చేస్తూ కవిత రాయటం ఎంతవరకూ బావుంటుంది. అసలలాంటి అంశాలను కవితా ప్రక్రియ లో చూపదలచుకుంటే యెలా రాయాలి.
పూర్తిగా చదవండి

ఒక్కవానచాలు

వ్యాసం పొద్దు
అచ్చ రాయలసీమ నుడికారంతో మొదలవుతుంది - 'రాత్రి పదిగంటలు దాటినా మా యవ్వారం ఆగలేదు' అంటూ. కథలు పురి విప్పడం, పద్యాలు గొంతుసవరించుకోడం, ఆకాశాన్ని ఎండిపోయి గవ్వలు బైటపడిన చెరువుతో పోల్చడం, దుప్పటి పొడవున్న నల్లటి మేఘపు తునక చందమామ వెన్నెల నవ్వుల్తో బయటకు రావడం లాంటి మాటల్లో రచయిత భావుకత్వం వెల్లడౌతుంది.
పూర్తిగా చదవండి

Top 12 Indicators That The Economy Is Bad

Telugu పూర్ణిమ
http://www.businesspundit.com/top-12-indicators-that-the-economy-is-bad/
పూర్తిగా చదవండి

సం’దేశం’

Telugu toriphani@gmail.com
భువన మండలం లోభరతావనిలోకష్ట జీవులు నిష్ఠవీరులుక్షేత్రాలన్నీ క్షాళణ చేసీధాన్యాలన్నీ రాశులు పోసీ తిండి పెట్టగాపస్తులుండగాభూస్వాములంతా తింటూమీ కష్టాల్ తీరుస్తామంటూవారి కష్టం సొమ్ముచేసుకుంటుంటేవారి కాష్టం గాలికొదిలేస్తుంటేపేదలందరి కడుపుమండగఅందరు కలిసి కన్నెర చేయగగడగడ లాడగ భువనమండలంఏర్పడే ఓ హవన కుండలం..ఆ 'కాష్టం' ఆర్పే నాధుడు ఏడోయ్వారి 'కష్టం' తీర్చే యోఢుడు ఏడోయ్అందుకే ఓ యువతా! పేదకోసమై పాటు పడుకనీసం ఆవిధంగానైనా బాగుపడుమహా కవి శ్రీ శ్రీ కి అంకితం ...
పూర్తిగా చదవండి

ఇట్స్ మై చాయిస్ …

పత్రికా ప్రచురణలు నాగరాజా
అనగనగా అప్పుడెప్పుడో కొత్తపాళిగారు ఐడియాలు ఇచ్చి కథ రాయండర్రా అని చెప్పేవారు గుర్తుందా??? కథ ఎలా రాయాలో తెలీకున్నా ప్రయత్నిస్తే పోయేదేముంది అని నేను రాసాను. బహుమతి రాకున్నా తిట్లు మాత్రం పడలేదు. నయం. గత అక్టోబర్ లో ఇచ్చిన ఒక వినూత్న ఫాంటసీ కథ పోటీకోసం నేను రాసిన కథ నిన్నటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో ప్రచురించబడింది. నేను ఊహించింది వాస్తవం అయ్యే చాన్స్ లేకపోవచ్చు కాని ఇలా జరిగితే బావుంటుంది
పూర్తిగా చదవండి

FreeRapid Downloader – నాన్ ప్రీమియం Rapidshare యూజర్లకోసం డౌన్ లోడ్ మేనేజర్

సాప్ట్ వేర్లు నాగరాజా
Rapidshare మరియు యితర ఫైల్ షేరింగ్ సర్వీసెస్ నుండి ఫ్రీ యూజర్ గా డౌన్ లోడ్ చెయ్యటానికి FreeRapid Downloader అనే జావా డౌన్ లోడర్ బాగా ఉపయోగపడుతుంది. బ్రౌజర్ నుండి డౌన్లోడ్ లింక్ ని కాపీ చేసి FreeRapid లో పేస్ట్ చెయ్యాలి...అంతే మిగతాది FreeRapid చూసుకుంటుంది...Main Features:- support for concurrent downloading from multiple services- downloading using proxy list- download history- smart clipboard monitoring- automatic checking for file's existence on server- auto shutdown options- automatic plugins updates- simple CAPTCHA recognition- works on MS Windows, Linux and MacOS- easy to use- multilanguage interface- looks amazingly- simply works!ఈ అప్లికేషన్ ని రన్ చెయ్యటానికి SUN JAVA అవసరమవుతుంది....
పూర్తిగా చదవండి

పద్యంతో లెక్కల మేజిక్!

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS