Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వాయిదాకే విసుగొచ్చి హెచ్చరించడంతో – ఆడియో పుస్తకాలకి శ్రీకారం!

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

తగ్గిన ఈనాడు,ఆంధ్రజ్యోతి

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

‘ సాక్షి ‘ అధికార దర్పం

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

అసెంబ్లీలో టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

పాపం రజనీ

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

నన్నుబ్రతికించండి… ఊపిరినివ్వండి..

సహాయం నాగరాజా
దేవుడు ప్రతి ఒక్కరికి నిర్ణీతమైన జీవన పరిమాణం, ఆయుస్సు ఇస్తాదంటారు. కాని ఈ చిన్నారి చైతన్య ప్రతి క్షణం మృత్యువుకు చేరువవుతున్నాడు. అతనిని మృత్యువుకు అందనీయకుండా ఆ బాబు మేనమామ తలకు మించిన భారమైనా అష్టకష్టాలు పడి, పరిస్థితులతో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలిసి సహాయం చేయాలనుకున్న ప్రమదావనం సభ్యుల కోరిక మేరకు గీతాచార్య స్వయంగా ఆ బాబు ఇంటికి వెళ్లి కనుక్కున్న వివరాలు ఇవి.ఆ పిల్ల వాడికి ఉన్న వ్యాధి
పూర్తిగా చదవండి

భయం

Telugu నాగరాజా
నేను ఒంటరిగా ఉండడానికి భయపడ్డాను… …నన్ను నేను ఇష్టపడడం నేర్చుకునేంత వరకు! నేను ఓటమి అంటే భయపడ్డాను… …ప్రయత్నించడం మానడమే ఓటమి అని తెలిసేవరకు! నేను గెలుపంటే భయపడ్డాను… …నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడమే గెలుపని తెలిసేవరకు! నేను జనాల అభిప్రాయాలంటే భయపడ్డాను… …ఎవరికయినా, దేనిగురించయినా, ఎలాంటి అభిప్రాయాలయినా ఉండొచ్చని తెలిసేవరకు! నేను తిరస్కరించబడడాన్ని భయపడ్డాను …నన్ను నేను స్వీకరించేవరకు! నేను నొప్పి అంటే భయపడ్డాను… …విజేతగా మారడానికి అదే కారణం అని తెలిసే వరకు! నేను నిజం అంటే భయపడ్డాను… …అబద్ధం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలిసే వరకు! నేను జీవితం అంటే భయపడ్డాను… …దాని పరిమళాణ్ణి [...]
పూర్తిగా చదవండి

ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 1

Telugu Niranjan Pulipati

పూర్తిగా చదవండి

రాణి లక్ష్మీబాయి (Rani Lakshmibai)

రాణి లక్ష్మీబాయి CCKRao
(రాణి లక్ష్మీబాయి వర్థంతి సందర్భంగా)రాణి లక్ష్మీబాయి అసలు పేరు--మణికర్ణిక.రాణి లక్ష్మీబాయి ఏ ...
పూర్తిగా చదవండి

స్వేచ్చా గానము-2

పెద్దల కవితలు నాగరాజా

పూర్తిగా చదవండి

ఫ్రాగ్మెంట్స్ 4

కవిత్వం, ఫ్రాగ్మెంట్స్, సాహిత్యం... నాగరాజా
1"బాబూ! ఒక స్ట్రిప్ ఐ పిల్స్ ఇవ్వు"జీన్స్ లో ఆమెబైక్ పై అతను.రసాయిన సమానత్వం.*******2పాతికేళ్లలో ప్రపంచంఎంతమారిపోయినామావూరి తాటి ముంజెలకుఇంకా అదే రుచి.*******3సీసాలో ద్రవంలాఈ లోకపు అన్ని వంకరలనూఇముడ్చుకొన్న నాడుసంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.*********4ఖాళీ చేసిన ఇంటివాసనగుండెగొంతులోబిలబిలా జారేసారాయి గరగర.*******బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి

బ్రౌణ్యం – చౌర్యం !

5. వచన కవితలు, కవితా ...ఓ కవితా నాగరాజా

పూర్తిగా చదవండి

బ్లాగ్ ల్లోనూ వున్నారు జ్వాలాముఖులు!

Telugu kalpanarentala
బ్లాగ్ ల్లోనూ వున్నారు జ్వాలాముఖులు! నా కధ ను , ఇతివృత్తాన్ని, ఒక రచయత గా నేను చెప్పదల్చుకున్న విషయాన్ని అర్ధం చేసుకున్న వారందరికి కృతజ్ఞతలు. అర్ధం కాని వారికి, కధ నచ్చని వారికి కూడా ధన్యవాదాలు. మీ అభిప్రాయాల్ని మీరు నిక్కచ్చిగా చెప్పినందుకు. ఇలాంటి కధల్ని అర్ధం చేసుకోవాటానికి తెలుగు భాష ఒక్కటే వస్తె చాలాదేమో. కధలోని పాత్రల సంఘర్షణల్ని ( నేను చెప్పినా, చెప్పకపోయినా, చెప్పలేకపోయినా) అర్ధం చేసుకునే హ్రుదయం కూడా వుండాలని నేను గట్టిగా [...]
పూర్తిగా చదవండి

క్విజ్ టైమూ, సిద్దార్థ బసూ, నేనూ!

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS