నన్నుబ్రతికించండి… ఊపిరినివ్వండి..
సహాయం June 17th, 2009
దేవుడు ప్రతి ఒక్కరికి నిర్ణీతమైన జీవన పరిమాణం, ఆయుస్సు ఇస్తాదంటారు. కాని ఈ చిన్నారి చైతన్య ప్రతి క్షణం మృత్యువుకు చేరువవుతున్నాడు. అతనిని మృత్యువుకు అందనీయకుండా ఆ బాబు మేనమామ తలకు మించిన భారమైనా అష్టకష్టాలు పడి, పరిస్థితులతో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలిసి సహాయం చేయాలనుకున్న ప్రమదావనం సభ్యుల కోరిక మేరకు గీతాచార్య స్వయంగా ఆ బాబు ఇంటికి వెళ్లి కనుక్కున్న వివరాలు ఇవి.ఆ పిల్ల వాడికి ఉన్న వ్యాధి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి