- తెలంగాణ రాష్ట్ర సమితి వార్తల్లోకి రావడానికి కారణం--పార్టీ అధ్యక్ష పదవికి కె.చంద్రశేఖరరావు రాజీనామా సమర్పించుటచే.
- 2009 ఎన్నికలలో టిఆర్‌ఎస్ సాధించిన స్థానాల సంఖ్య--10 అసెంబ్లీ, 2 లోకసభ స్థానాలు.
- 2009 లోకసభ ఎన్నికలలో టిఆరెస్స్ తరఫున కె.సి.ఆర్. కాకుండా ఎన్నికైన మరో నాయకురాలు--విజయశాంతి.
- విజయశాంతి 2009 లోకసభ ఎన్నికలలో ఏ స్థానం నుంచి విజయం సాధించింది--మెదక్ లోకసభ నియోజకవర్గం.
- 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీచేసిన స్థానాల సంఖ్య--45 అసెంబ్లీ, 9 లోకసభ స్థానాలు.
- 2009 శాసనసభ ఎన్నికలలో టిఆరెస్స్‌కు ఏ జిల్లాలో అత్యధిక స్థానాలు లభించాయి--కరీంనగర్.
- తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున 2009 శాసనసభ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థి--టి.హరీష్ రావు (సిద్ధిపేట నియోజకవర్గం).
- సిరిసిల్లలో కేవలం 171 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన కె.చంద్రశేఖరరావు కుమారుడు--కె.తారకరామారావు.
- తెలంగాణలోని 10 జిల్లాలలో 2009 శాసనసభ ఎన్నికలలో టి.ఆర్.ఎస్.కు ఎన్ని జిల్లాల తరఫున ప్రాతినిధ్యం లభించింది--5.
- ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి తెలంగాణ విమోచన సమితిని ఏర్పాటుచేసినది--దిలీప్ కుమార్.
|
ఇవి కూడా చూడండి... తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ-1. |
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్. |
రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు. |