Jun 23
నా తెలంగాణ కోటి రతనాల వీణ
Telugu toriphani@gmail.com
నా తెలంగాణ కోటి రతనాల వీణ తె రా స అంటే ఇన్నాళ్ళూ తెలంగాణా రాష్ట్ర సమితి అనుకున్నా …కానీ తె రా స అంటే“తె “ల్లారి “రా”జీనామ “స “మర్పణ -----సాయంత్రం ఉపసం హరణ అని నేడే తెలుసుకున్నా.. కాసేపు ఆయనే నాయకుడు అంటారు..ఆయనకి పూజలు చేస్తారు, స్త్రోత్రాలు చదువుతారు..ఆయనా యాగాలు చేస్తారు..తీరా కాసేపటికే..పచ్చి మోసగాడు..బంధుపక్షపాతి..ఇంకా నానా మాటలు అంటారు..వెంటనే ‘రాజీ నామా చేసేస్తారు…వెంటనే బతిమిలాడతారు..ఆయనా ఒప్పుకుంటాడు..ఇదీ మామూలే అయిపోయింది… ప్రజలు మాతో ఉన్నారు అంటే మాతో ఉన్నారు అని అంటారు అందరు..ప్రజలు వాళ్ళతో ఉండి పక్క వాళ్ళకి ఎందుకు వేస్తారో మరి ఓట్లు…విజయం మాదే అన్నారు..తెలంగాణా తధ్యం అన్నారు..తీరా ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి