*" తెలుగు నాడి మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ లిమిటెడ్ " వారి రిసెప్షన్ లో,వచ్చే వందలాదిఫోన్ కాల్స్ కు ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ బాగా బిజీగా ఉంది కాళిక. వచ్చిన కొద్ది ఖాళీ లో టీ తాగుతుండగా,ఓ ఫోన్ మోగింది .కాళిక సౌమ్యం గా ఫోన్ తీసి హలో అంది .అవతలివైపు గొంతు కొంచం ఆదుర్దాగా పలికింది " అమ్మా ! రవీంద్ర ఎలా ఉన్నాడో కాస్త చెప్పగలరా ? "" మీరు ముందుగా వారి రూం నెంబర్ చెప్పండి "" రూం నంబర్ 113
పూర్తిగా చదవండి