(పి.వి.నరసింహరావు జన్మదినం సందర్భంగా)

  • పి.వి.నరసింహరావు ఏ సంవత్సరంలో జన్మించారు--1921 (జూన్ 28).
  • పి.వి.నరసింహరావుకు ముందు బారత ప్రధానమంత్రి--చంద్రశేఖర్.
  • పి.వి.నరసింహరావు జన్మించిన గ్రామం--వంగర (కరీంనగర్ జిల్లా).
  • పి.వి.నరసింహరావు పూర్తిపేరు--పాములపర్తి వెంకట నరసింహరావు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహరావు నియమితులైన సంవత్సరం--1971.
  • 1973లో పి.వి.నరసింహరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి ప్రధాన కారణం--జైఆంధ్ర ఉద్యమం.
  • ఏ సంవత్సరంలో పి.వి.నరసింహరావు ప్రధానమంత్రిగా పదవి చేపట్టినారు--1991.
  • ప్రధానమంత్రిగా పి.వి.నరసింహరావు ఏ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు--నంద్యాల లోకసభ నియోజకవర్గం.
  • పి.వి.నరసింహరావు హిందీలో రచించిన సహస్రఫణ్ రచనకు ఆధారమైన తెలుగు గ్రంథం--విశ్వనాథసత్యనారాయణ రచించిన వేయిపడగలు.
  • పి.వి.నరసింహరావు ఎప్పుడు మరణించారు--2004 డిసెంబర్ 23.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కాంగ్రెస్ పార్టీ.


పూర్తిగా చదవండి