గత రెణ్ణెల్లలో ఇవీ నా అనుభవాలు. ఆఫీసు పనిలో భాగంగా అకస్మాత్తుగా "క్వీను గారి కంట్రీ"కి ప్రయాణం కట్టవలసి వచ్చింది.తినే నోరూ, తిరిగే కాలూ ఊరకే ఉండవు కదా. అందుకే ఉన్నన్నాళ్ళూ నానా చెత్తా తిని (తినవలసి వచ్చింది), తిరిగినన్ని ప్రదేశాలు తిరిగాను.సంక్షిప్తంగా ఇవీ నా అనుభవాలు...మా ఆఫీసు ఉన్న ప్రదేశం...నా ట్రిప్పులో మిగతా అనుభవాలు...కుదిరితే తర్వాత లాగుతాను :-)

పూర్తిగా చదవండి