Jun 30
కోతికొమ్మచ్చి పుస్తకావిష్కరణ సభ విశేషాలు.
పుస్తక పరిచయము నాగరాజా
పెద్దన్నకు గండపెండేరం ఎలా తొడిగారో నేను చూడలేదు. శ్రీనాథ కవి సార్వభౌముడికి మహా మహా సన్మానాలెలా జరిగాయో నేను చూడలేదు. ఆకాలంలో మహా కవులకు జరిగే సత్కారాలగురించి చదివి, ఊహించుకుని ఈకాలం లో ఎవరికీ ఎలాంటి విలువలేకుండా పోయిందే అని బాధపడుతూండేవాడిని. రవీంద్ర భారతి కళావేదికపై బాపు రమణలకు జరిగిన సన్మానం, పుస్తకావిష్కరణలు చూసినతరువాత మనసు అవ్యక్తానందంతో నిండిపోయింది. ఈకాలంలో, కళాకారులకింత గౌరవం దక్కటం చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను. అంతకన్నా ఆనందం కలిగించిన విషయం, బయట [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి