ముగ్గులా? గణిత సూత్రాలా? ఏవైనా దేవతను ఆవహన చేయడానికి ఉద్దేశించబడ్డ మంత్రాలా?

ఉహూ. ఇవేవి కావు. ఇవి చిత్ర కవితలట. అక్కడికెళ్ళి చూస్తే చాలు, ఆ కథా కమామీషు ఏమిటో అర్థమవుతుంది. ఇటువంటివి తెలుగులో కూడా ఎవరైనా వ్రాస్తే బావుణ్ణు. ఉదాహరణకు ఈ గదాబంధం చూడండి. పైనుండీ క్రింది వరకు వచ్చి, తర్వాత కిందనుండీ చదువుకుంటూ పైకెళ్ళాలి. ఈ పద్యాలు చాలా గహనంగా ఉన్నాయి. వీటికి అర్థం ఎవరైనా సంస్కృత పండితులే చెప్పాలి.

పూర్తిగా చదవండి