Jun 29
అతిథి
కథ, జంటపదాలు, జీవకారుణ్యం, పెంపుడు జంతువులు, స్వగతం పొద్దు
చలి గజగజ వణికిస్తూంది. బయట ఈదురుగాలి తల తలుపులకేసి బాదుకుంటున్న చప్పుడు గుయ్యిగుయ్యిమని వినిపిస్తూంది. భుజాల చుట్టూ వున్న షాల్‌ని గట్టిగా దగ్గరకి లాక్కున్నాను. చలిమంటకి ఇంకా దగ్గరగా జరిగాను. ఇంత చలిలో, గాలిలో బయట కాకుండా ఇంట్లో సురక్షితంగా, వెచ్చగా వున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను మనసులోనే.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి