Jul 31
అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-1
lead, పరిచయం, ప్రముఖులు నాగరాజా
ఝాంగ్ యిమో చైనా నుంచి ఎగిసి వచ్చిన ఓ గొప్ప దర్శకుడు. ఆయన చిత్రాల నిండా మానవ ఉద్వేగాలు, ప్రేమలూ, అభిమానాలు, హింసా ప్రతీకారాలు వెరసి మనుషుల జీవితాల్లోని అన్ని స్పందనా ప్రతిస్పందనల్ని మనం గమనించవచ్చు. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమూ మౌలిక రంగుల సాంద్రత, అద్భుతమనిపించే లైటింగ్, విశాలంగా కనిపించే దృశ్యాలు మొత్తంగా సువిశాలమైన కాన్వాసులో గీసిన పెయింటింగ్స్ లా కనిపిస్తాయి. ముఖ్యంగా ఝాంగ్ యిమో తొలినాటి చిత్రాలు తాజాదనంతో చూపరుల్ని తన్మయుల్ని చేస్తాయి. యిమో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి