నేటి మహిళ – 1
పిచ్చాపాT. July 1st, 2009
కొద్ది నెలల క్రింద మొదలు పెట్టిన చర్చ కార్యక్రమం మళ్ళీ మీ ముందుకు. ఈసారి ఇద్దరు ఉద్యోగినులను ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఉద్యోగిని ఎదుర్కునే అంశాలు, సమస్యలు, వాటిని ఎదుర్కునే విధానం. ఇవన్నీ చర్చించడం జరిగింది.. ఈసారి అతిథులు అనుపమ, సంజు.. ఇద్దరూ హైదరాబాదులో మల్టినేషనల్ కంపెనీలలో బాధ్యతాయుతమైన పదవిలో పనిచేస్తున్నారు. ఈ చర్చ కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు వారిద్దరికీ కృతఙ్ఞతలు .. ఇక
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి