• బాంద్రా-వర్లీ వంతెన ఏ మహానగరానికి సంబంధించినది--ముంబాయి.
  • బాంద్రా-వర్లీ వంతెన ప్రత్యేకత--భారతదేశంలో అతిపెద్ద తీగల వంతెన.
  • ఈ వంతెనను ఏ విధంగా నామకరణం చేయనున్నారు--రాజీవ్ గాంధీ సేతు.
  • బాంద్రా-వర్లీ వంతెనను ఎవరు ప్రారంభించారు--కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.
  • ఈ వంతెనను ఎప్పుడు ప్రారంభించారు--జూన్ 30, 2009.
  • బాంద్రా-వర్లీ వంతెనకు రాజీవ్ గాంధీ సేతుగా పేరుపెట్టాలని సూచించినది--శరద్ పవార్.
  • బాంద్రా-వర్లీ వంతెన పొడవు--5.6 కిలోమీటర్లు.
  • ఈ వంతెన నిర్మాణానికి ఎంత ఖర్చుచేశారు--రూ.1600 కోట్లు.
  • ఈ వంతెన ఎన్ని లేన్లుగా నిర్మించారు--8 లేన్లు.
  • బాంద్రా-వర్లీ వంతెనను ఏ అఖాతం మీదుగా నిర్మించారు--మాహిం బే.

మహారాష్ట్రకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>మహారాష్ట్ర.


పూర్తిగా చదవండి