బ్లో అవుట్
Telugu July 1st, 2009
*గోదావరి బేసిన్ లో ఓ.యన్.జీ.సి వారు సహజవాయువు కోసం,ముమ్మరంగా తవ్వకాలుచేపట్టారు. అదృష్టం కొద్దీ రెండు బావులు కనుక్కొన్నారు.ఆనందం తో హ్యాపీ గా నిద్ర పోయారు .అర్ధరాత్రి , ఏమైందో తెలియదు , ఒక గ్యాస్ బావి నుండీ మంటలు లేచాయి ,గాలి తోడయ్యింది ,అలలు అలలు గా ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లు క్షణ క్షణానికి పెరిగిపోతున్నాయి .అందరూ మేల్కొన్నారు , అయోమయం వదిలారు ,మంటలు ఆర్పటానికి తమదగ్గరున్నఅధునాతన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి