Jul 02
ఇరవై
Telugu నాగరాజా
*మాకు రోజూ ఉదయాన్నే ఐదుగంటల కల్లా , వానలు రానీ,తుఫాను రానీ, మంచు కురవనీ " తెలుగు వెలుగు " దిన పత్రిక వచ్చే తీరుతుంది , పేపర్ బాయ్ శీను దయవల్ల .వాడు ఈ రోజు పేపర్ బిల్లు కట్టమని వచ్చాడు . బిల్లు కట్టించుకొని చెప్పాడు ," సార్ మీ లాంటి కస్టమర్లు నాకు ఓ పాతిక మంది ఉంటే చాలు సార్ .నేనెంతో ఖుషీ అయిపోతాను ""నా వల్ల ఏం ఉపయోగం నీకు ?, నేనెప్పుడు నీకు టీ తాగటానికి కూడా డబ్బులివ్వలేదు .అందునా బిల్లు నెల
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి