Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం (Kalpakkam Nuclear Plant)

కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం CCKRao
(కల్పాక్కం అణువిద్యుత్కేంద్రం స్థాపన దినం సందర్భంగా)కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం ఎప్పుడు ...
పూర్తిగా చదవండి

అలవాటునూ అస్వతంత్రతనూ వదిలితే?

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

తాళము వేసితిని, గొళ్ళెము….

Telugu నాగరాజా
అపీస్లో నాకాడ ఓ కాపీ మేకర్ (కాపీ పిల్ట్రీ) ఉంది. ఒకానొక కాలంలో పొద్దున, సాయంత్రం బయటకెళ్ళి కాపీ...
పూర్తిగా చదవండి

నేటి మహిళ – 2

పిచ్చాపాT. నాగరాజా
మొదటి భాగం చదివారుగా ...1. ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో హత్య, ఆత్మహత్య అనేవి పెరిగిపోతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటారు? ప్రాణం కంటే ప్రేమ గొప్పదా?అను : ఈ మధ్య పేపర్లో సమీర బేగం గురించి చదివి నేను చాలా బాధ పడ్డాను. ఈ హత్యలు, ఆత్మహత్యలు అసలు జరిగేది ఎందుకు? ప్రేమగురించా, లేదా పంతం వల్లా? ప్రేమ చాలా గొప్పది, అది యెప్పుడు మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా వుండాలని కోరుతుంది. ఇలా హత్యలు, ఆత్మహత్యలు
పూర్తిగా చదవండి

తెలుగు ఆడియో పుస్తకాలు – ఏది ఉత్తమ కళ? – శ్రీ దేవులపల్లి రామానుజరావు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

సొరంగం

Telugu నాగరాజా
*మహాభారత యుద్దానికి కొద్ది రోజుల ముందు ,హనుమంతుడు,భీముడు రాబోయే యుద్దాన్నిగురించి చర్చించుకొంటూ ఓ అడవిలో నడుస్తూ ముందుకు వెళుతున్నారు .అంతలో వారికి ఒక సొరంగం లాంటి లోతైన గుంట కనిపించింది.ఇద్దరు లోపలికి తొంగి చూసారు , లోతు తెలీలేదు .భీముడి మనసులో లక్క ఇల్లు అంటుకున్న నాటి సొరంగ యానం గుర్తొచ్చింది .అంతు చూడాలను కొన్నాడు .హనుమంతునికి కపి సహజమైన కుతూహలం పెరిగింది .ఓ నాలుగు గులక రాళ్ళు ఏరి ఆ గుంటలో
పూర్తిగా చదవండి

Microsoft Office Live WOrkspace – MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి…

వెబ్ సైట్లు నాగరాజా
MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి... ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి ’GET STARTED NOW' పై క్లిక్ చేసి e-mail ఐడి ఎంటర్ చేసి Windows Live ID వుంటే కనుక లాగిన్ అవ్వవచ్చు లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్వీస్ అగ్రీమెంట్ యాక్సెప్ట్ చేస్తే యాక్టివేషన్ కోసం వెరిఫికేషన్ ఈ-మెయిల్ మెసేజ్ ఈ-మెయిల్ కి పంపబడుతుంది. CONFIRM YOUR EMAIL ADDRESS AND GET STARTED పై క్లిక్ చేస్తే యాక్టివేషన్ పూర్తి అవుతుంది. కొన్ని Add-in లు ఇనస్టలేషన్ చేసుకుంటే Word, Excel, Powerpoint ల నుండే డైరెక్ట్ గా Microsoft Office Live WOrkspace లో ఫైళ్ళను సేవ్ / ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమారం కోసం ఇక్కడ చూడండి.ఫీచర్లు:- Access and share files from anywhere- Work with Microsoft Word, Excel, and PowerPoint- 5GB of free online ...
పూర్తిగా చదవండి

ఆ విరుపులు, ఆ ఝలక్కులు, ఆ చమక్కులు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

కొన్ని మరపురాని గీతాలు(హింది)వాటి విశేషాలు

ఇష్టమైన పాటలు నాగరాజా
ఏ భాషలో అయినా మంచి పాటలు కొన్ని వేలల్లో,వందల్లో ఉంటాయి.కానీ బాగా నచ్చి మళ్ళి మళ్ళి వినాలనిపిం...
పూర్తిగా చదవండి

జీవన శైలిలో మార్పే వ్యక్తిత్వ వికాసం

నవల నాగరాజా
వారానికొకటిగా ఇంటర్ నెట్ ప్రపంచంలో “మీరు చదివారా?” బ్లాగులో వస్తున్న పుస్తక పరిచయాలను అభిమానంగా చదివి అభినందిస్తున్న ఓ హెల్త్ అసిస్టెంట్ మిత్రుడు కొన్ని మాసాల కిందట ‘రీడ్ అండ్ రివ్యూ’ అంటూ ఓ పుస్తకం పంపించారు. రాబిన్ ఎస్. శర్మ రాసిన “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ” పుస్తకమది. ఈ వారం ఆ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.  వ్యక్తిత్వ వికాసం లేదా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలకు బీజం వేసింది డేల్ కార్నీజీ. అదే బాటలో ముందుకు వచ్చింది [...]
పూర్తిగా చదవండి

సూఫీ కవిత్వం – – రూమి

అనువాదం, కవిత్వం, రూమి సాహిత్యం, సూఫీ కవిత్వం నాగరాజా
ఇస్లాం మతంలో ఒక ఆద్యాత్మిక అధ్యాయం సూఫీతత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందటం ధ్యేయం. ఐహిక బంధాల నుంచి విముక్తమై మనసును దేవుని వైపు ప్రయాణింపచేయటం సూఫీల జీవన విధానంగా ఉంటుంది. సూఫీలు ఆడంబరాలకు దూరంగా ముతక దుస్తులు ధరించి స్వాములుగా జీవితాన్నిగడిపేవారు. సూఫీకవులు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, దైవచింతనను ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేసారు. రూమీ, అత్తర్, హఫీజ్, జామీ, సనాయ్, సాదీ, రబియా మొదలగువారు ప్రముఖులు. వారు వ్రాసిన కవితలలో నాకు నచ్చిన కొన్నింటి అనువాదాలు ఇవి. మిగిలినవారిగురించి మరో సారి...... జలాలుద్దీన్ మహమ్మద్ రూమి (1207-1273) రూమి పదమూడవ శతాబ్ధానికి చెందిన పర్షియన్ కవి. దేవుని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం ప్రధాన సాధనాలని రూమీ భావించాడు. ఈతని కవిత్వం ఏమతానికి చెందక మానవత్వాన్ని ప్రతిబింబించటం ఒక ప్రత్యేకత. జీవితాన్ని అక్షరాలుగా మలచి అందించాడు రూమి. ఆయనకవితలలో మార్మికత, భావుకత, మానవత్వంపై అచంచల విశ్వాసం, దేవుని పై ఆరాధనా కనిపిస్తాయి. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వానికి ఆదరణ ఉన్నదంటే దానికి ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS