(కల్పాక్కం అణువిద్యుత్కేంద్రం స్థాపన దినం సందర్భంగా)

  • కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించారు--1983.
  • కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది--తమిళనాడు.
  • కల్పాక్కం ఏ నగరం సమీపంలో ఉంది--చెన్నై.
  • కల్పాక్కంలో ఉన్న ఆటమిక్ రీసెర్చి సెంటర్--ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చి రియాక్టర్ (IGCAR).
  • కల్పాక్కంలో IGCAR ను ఎప్పుడు నెలకొల్పారు--1971.
  • కల్పాక్కం ఏ జిల్లాలో ఉంది--కాంచీపురం.
  • కల్పాక్కంలో ఉన్న కామిని రియాక్టర్ ప్రత్యేకత--యురేనియం-233ని ఇంధనంగా ఉపయోగించే ఏకైక రియాక్టర్.
  • కామిని (KAMINI) పూర్తి పేరు--కల్పాక్కం(KA) మిని (MINI) రియాక్టర్.
  • కామిని రియాక్టర్ ప్రత్యేకత--భారతదేశపు తొలి న్యూట్రాన్ రియాక్టర్.
  • 1985లో కల్పాక్కంలో ఏర్పాటు చేసిన రియాక్టర్--ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్.


పూర్తిగా చదవండి