అల్లూరి సీతారామరాజు స్వంత దస్తూరితో ఉత్తరాలు | 113వ అల్లూరి జయంతి
Telugu July 4th, 2009


(Click on the images to view in full size)
నెట్ లో అనుకోకుండా ఒక వెబ్ సైట్ తగిలి దాంట్లో అల్లూరి సీతారామరాజు స్వంత దస్తూరితో వున్న కొన్ని ఉత్తరాలు కనబడ్డాయి. ఈ documents AP State Archives and Research Institute వారి ఆధ్వర్యంలో భద్రపరచబడ్డాయి.పూర్తిగా చదవండి