Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రోజర్ ఫెదరర్ (Roger Federer)

రోజర్ ఫెదరర్ CCKRao
వింబుల్డన్ టెన్నిస్-09 ఫైనల్లో రోజర్ ఫెదరర్ ఎవరిపై విజయం సాధించాడు--ఆండీరాడిక్ (అమెరికా).రోజర్ ...
పూర్తిగా చదవండి

లాల్‌గఢ్ అభివృద్ధి-అణచివేత

Telugu నాగరాజా
‘ బెంగాల్‌కు తగినన్ని కేంద్ర పోలీసు బలగాలను పంపించాం, వాళ్లను నిర్దిష్టమైన పనులలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ‘ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం చిద్విలాసంగా సామంతుల కోర్టులోకి బంతిని తోసాడు. ఐదు బెటాలియన్ల సిఆర్‌పిఎస్, ఒక బెటాలియన్ కోబ్రాలను జార్ఖండ్, బెంగాల్ సరిహద్దుల్లో మోహరించారు. వారితో పాటు సిపిఎం కార్యకర్తలు సాయుధులై లాల్‌గఢ్‌లో ప్రవేశించడానికి సమాయత్తం అవుతూంటే, ‘చాలా కాలంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులు అంతర్గత ప్రమాదం అంటున్నారు గనక ఇది కేంద్రం బాధ్యతే’ [...]
పూర్తిగా చదవండి

లాల్‌గఢ్‌లో చిమ్మిన లావా

Telugu నాగరాజా
స్వాత్రంత్యానంతరం ఏర్పడిన అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలంటూ ప్రధాని మన్మోహన్‌  సింగ్‌ దీనిని అభివర్ణించడం గమనార్హం. ఇటువంటి సవాలుకు బల ప్రయోగంతో కాకుండా,  హింసకు హింసతో సమాధానం చెప్పడం ద్వారా కాకుండా సరైన విధానాలతో అక్కడి ప్రజలను వారి  పట్టు నుంచి బయటకు తేవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమస్యలను  పరిష్కరించేందుకు ఆర్థిక, సామాజిక అంశాలతో పరిపూర్ణమైన వ్యూహం అవసరమవుతుంది.  ప్రస్తుతానికైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పక్షాలు సమైక్యంగా  పనిచేసి మావోయిస్టుల ప్రాబల్యం నుంచి [...]
పూర్తిగా చదవండి

దొడ్డి కొమురయ్య సంస్మరణ తెలంగాణ పోరాటం

Telugu నాగరాజా
నేటి వరంగల్‌ జిల్లా కడివెండి గ్రామం లో 1946 జులై 4న దేశ్‌ముఖ్‌ విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వం పొంది నేటికి 63 సంవత్సరాలు గడిచింది. ఈ కాల్పుల్లో గాయపడ్డ కొమురయ్య తమ్ముడు మల్లయ్యతోపాటు, తెలుగు ప్రజల గుండెలన్నీ భగ్గునమండాయి. గుత్పల సంఘంతో పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటన చెలరేగింది. దీనికి కొనసాగింపుగానే 1947 సెప్టెంబర్‌లో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు 16 అంశాల కార్యక్రమం ప్రాతిపదిక ఇచ్చిన సాయుధ పోరాట [...]
పూర్తిగా చదవండి

పురాణ గాధలు

Telugu Siva
చందమామలో అరణ్యపురాణం ధారావాహిక ప్రచురణకు ముందు (1964-65 ప్రాంతాలలో) కొన్ని నెలలు అట్టవెనుక బొమ్మ...
పూర్తిగా చదవండి

గుసగుస – రుసరుస

Telugu నాగరాజా
ఉదయం 8:30 కావస్తోంది."హా...(ఆవులింత) ఈనాడు వచ్చిందా?""ఇదిగోండి. ఇప్పటికి తెల్లారిందీ. ఇప్పటికైనా నిద...
పూర్తిగా చదవండి

నమ్మకం

Telugu నాగరాజా
*వీరయ్య , ప్రజాపతి రావు తో అన్నాడు ,"అయ్యగారూ ! నేను ఇంక మీ ఇంట్లో పని మానేస్తున్నానండీ "" పదేళ్ళ నుండీ చేస్తున్నావు , ఇప్పుడేమోచ్చిందిరా ? "" మీరు నన్ను నమ్మట్లేదయ్యగారు ""నమ్మక పోవటమేమిటి ? , మేము బయటకెళ్ళినప్పుడల్లా ఇంటి తాళాలు అన్నీ నీకే ఇచ్చివెళుతున్నాము కదా ! "" నిజమే కానీండి , కానీ మీరు డబ్బులు పెట్టే లాకరు , ఏ తాళం చెవి తోను తెరుచుకోవట్లేదు "లోని నిజం పొరపాటున బయట పెట్టాడు వీరయ్య ********
పూర్తిగా చదవండి

అష్టనాయికలు -పాఠికలు

కబుర్లు, సాహిత్యం... జ్యోతి

పూర్తిగా చదవండి

ఇది నా చివరి పోస్టు!

Telugu నాగరాజా
అవును ఇది నా చివరి పోస్టు! వివరాలు చెప్పేముందు, ఈవారం నా రచనల వివరాలు చెప్తాను. ఈనెల విపుల మాస పత్రికలో నా కథ చట్టం దిద్దిన సంసారం వచ్చింది. నిజానికి ఈకథను మూడు సంవత్సరాల క్రితం నేను రాస్తూన్న వ్యంగ్యాస్త్రం శీర్షికలో ఒక అస్త్రం గా ఇచ్చాను. ఆ శీర్షిక ఆగిపోయినా వారి వద్ద రెండు అస్త్రాలు మిగిలిపోయాయి. అలా మిగిలిన వాటిలో ఒక అస్త్రం ఇది. అప్పుడే కొత్తగా ఏర్పరచిన గృహ హింస చట్టాన్ని వ్యంగ్యం చేస్తూ [...]
పూర్తిగా చదవండి

వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా! (Interview – Final Part)

Telugu నరేష్ నందం (Naresh Nandam)

పూర్తిగా చదవండి

పాతాళానికి ప్రయాణం – పార్ట్ 7

పాతాళానికి ప్రయాణం నాగరాజా
3 వ అధ్యాయంరూనిక్ వ్రాత ప్రొఫెసర్ కి పని పెడుతుంది"నిస్సందేహంగా ఇది రూనిక్ యే," భౄకుటి ముడి వేస...
పూర్తిగా చదవండి

పోర్టల్: భారతీయ రైల్వేలు (Portal: Indian railways)

Telugu CCKRao
ఛత్రపతి శివాజీ టర్మినస్ (Chhatrapati Shivaji Terminus)ఢిల్లీ మెట్రో (Delhi Metro)కల్కా-సిమ్లా రైలుమార్గం(Kalka-Simla Railway)రైల్వే ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS