Jul 08
సూఫీ కవిత్వం – - అత్తర్
అత్తర్, అత్తర్ సాహిత్యం, అనువాదం, కవిత్వం, సూఫీ కవిత్వం నాగరాజా
ఫరిదుద్దీన్ అత్తర్ ( అబు హమీద్ బిన్ అబుబక్ర్ ఇబ్రహీం) 1120-12291229 లో పెర్షియాను చెంఘీస్ ఖాన్ ఆక్రమించుకొన్నపుడు, ఓ వృద్దుని యుద్దఖైదీగా రాజుగారి వద్దకు తీసుకొచ్చారు. ఆ వృద్దుని పట్ల జాలిపడ్డ ఒక పౌరుడు ఆతనిని ఒదిలివేయండి, అందుకు ప్రతిఫలంగా నేను వెయ్యి వెండినాణాలు ఇస్తాను అన్నాడట. అపుడా వృద్దుడు " నన్ను అంత తక్కువకు అమ్మకండి, నా నిజమైన విలువను కట్టేవారు రావొచ్చు" అన్నాడట. మరొక వ్యక్తి ఒక మోపుడు ఎండు గడ్డి ఇస్తాను ఆ వృద్దుడిని వదిలివేయండి అన్నాడు. అపుడా వృద్దుడు " నా విలువ ఇదే ప్రభూ నన్ను ఇప్పుడు అమ్మివేయవచ్చు" అని చెప్పగా తాను మోసపోయినట్లు భావించిన రాజుగారు ఆ వృద్దుని శిరచ్ఛేదనం గావించమని ఆదేశించాడట. ఆ వృద్దుడే ప్రముఖ సూఫీ కవి ఫరిదుద్దీన్ అత్తర్.ఈ ఉదంతం జరిగిందో లేదో చారిత్రిక ఆధారాలైతే లేవు కానీ అత్తర్ కవిత్వం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అత్తర్ కవిత్వంలో ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి