Jul 10
నాస్తిక సాహిత్యానికి మత భక్తుల నుంచి స్పందన ఎలా ఉంటుంది? (పార్ట్ 2)
నాస్తిక సాహిత్యం, నాస్తికత్వం నాగరాజా
2005లో మా అమ్మానాన్నలు తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక, పొన్నమండ గ్రామాలలో బ్యాంక్ ఉద్యోగాలు చేసే వాళ్ళు. మేము రాజోలు గ్రామంలో ఒక ఇంటిలో అద్దెకి ఉండేవాళ్ళం. అప్పట్లో నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి తరచూ వెళ్తుండే వాడిని. పాలకొల్లు పట్టణంలో నాకు సోలోమన్ రాజు, సుబ్బరాజు అనే ఇద్దరు నాస్తికులు పరిచయమయ్యారు. సుబ్బరాజు గారు నాస్తిక రచయిత కూడా. ఒక రోజు సోలోమన్ రాజు గారు సుబ్బరాజు గారు వ్రాసిన “బైబిల్ – [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి