• ఛత్తీస్‌ఘఢ్ ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం--నక్సలైట్ల కాల్పులు.
  • ఛత్తీస్‌ఘఢ్ రాజధాని నగరం--రాయ్‌పూర్.
  • ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది--2000, నవంబర్ 1.
  • ఛత్తీస్‌ఘఢ్ ప్రస్తుత ముఖ్యమంత్రి--రమణ్‌సింగ్.
  • 2000కు ముందు ప్రస్తుత ఛత్తీస్‌ఘఢ్ భూభాగం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది--మధ్యప్రదేశ్.
  • ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దును కలిగిన ఛత్తీస్‌ఘఢ్ జిల్లా--దంతెవాడ జిల్లా.
  • ఛత్తీస్‌ఘఢ్‌లో ప్రవహిస్తున్న గంగానది ఉపనది--రిహాండ్ నది.
  • ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రపు ప్రధాననది--మహానది.
  • ఆగ్నేయ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రపు నగరము--బిలాస్‌పూర్.
  • ఛత్తీస్‌ఘఢ్ నుంచి వెళుతున్న ప్రధాన జాతీయ రహదారి--జాతీయ రహదారి సంఖ్య-6(ముంబాయి-కోల్‌కత).

రాష్ట్రాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాష్ట్రాలు.


పూర్తిగా చదవండి