Can't see Telugu? Learn here. More Questions? Ask here.

డిఫాయన్స్

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ సినిమా కథాగమనంతో భౌగోళికంగానూ కాలమాన పరిస్థితులతోనూ నాకెటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కోసారి అందులోని పాత్రలమధ్యలో నేను కూడా దూరిపోయి వాళ్ళతో పాటే అష్టకష్టాలు పడి వాళ్ళతోపాటుగా ఓడుతూ గెలుస్తూ సినిమాలోని అన్ని ఎమోషన్స్ ని అనుభవించి సినిమా అయ్యేటప్పటికి ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్విగ్నతకు లోనవుతుంటాను. ముఖ్యంగా వార్ మూవీస్ చూసినప్పుడు. అలాంటిదే ఈ సినిమా – డిఫాయన్స్(Defiance). టైటిల్ చూసి, పోస్టర్ మీద మన సరికొత్త [...]
పూర్తిగా చదవండి

కారంచేడు (Karamchedu)

కారంచేడు CCKRao
ఇటీవల వార్తల్లోకి వచ్చిన కారంచేడు ఏ జిల్లాలో ఉంది--ప్రకాశం జిల్లా.కారంచేడు సమీపంలో ఉన్న పట్ట...
పూర్తిగా చదవండి

సరదాకి…….

Telugu నాగరాజా
ఇందు కలదందు లేదన్న సందేహం వలదు,మందు శాపు ఏ సందు చూసినమన ముందే కలదు
పూర్తిగా చదవండి

విశాల ప్రపంచం… 2009-07-14 22:52:00

Telugu నాగరాజా
You pour down all your Love on me.You are Rich and Generous.You are Beautiful and Loving.But I cant take it anymore.- said the valley "Take??!!!"Your Depth is my Height.You "Give" me Space. You "Gave" me Life.I never Gave. Thats my flow.- replied the w...
పూర్తిగా చదవండి

శ్రీ శిరిడీ సాయి లీలామృతం-78

Telugu saiabhay
శిరిడీ సాయి నిత్య ఆరాధన ప్రాముఖ్యంఈ కలియుగం లో క్షీణించిపోతున్న ధర్మాన్ని పరిరక్షించడానికి...
పూర్తిగా చదవండి

భార్య కనపడలేదు

Telugu నాగరాజా
*సరదాల మన్మధ రావు , ఓ శుక్రవారం సాయంత్రం ఆఫీసు అవ్వంగానే మిత్రులతో కలిసి , అడవి లోని గెస్ట్ హౌస్ లో మజాగా సంబరాలు చేసుకున్నాడు .ఆదివారం రాత్రికి నెమ్మదిగాపిల్లిలా ఇల్లు చేరి నిద్ర పోయాడు .తెల్లారి లేచేసరికి కాళ్ళు , చేతులు మంచానికి కట్టేసున్నాయి .ఎదురుగా భార్య గోపిక కోపంగాకాళిక లా నిలుచుని ఉంది .ఓ గంట సేపు బతిమాలటాలు, తప్పు వొప్పుకోలు, ఒట్లు అన్నీ అయిన తరువాత ,
పూర్తిగా చదవండి

కాబట్టి బాబయా

Telugu నాగరాజా
నిన్నటి బీకెండు అనగా వీకెండు -శనివారం సాయంత్రం, సమయం ఆరు దాటి మదమూడు సెకెండ్లు.జుట్టు బాగా పెర...
పూర్తిగా చదవండి

Spam మరియు Phishing నుండి మీ Gmail ని కాపాడుకోండి !!!

పిసి చిట్కాలు నాగరాజా
Spam మరియు Phishing నుండి మీ Gmail ని కాపాడుకోవటానికి Gmail లాగిన్ అయ్యి Settings---> Labs కి వెళ్ళి "Authentication icon for verified senders" ని Enable చేసి సేవ్ చేసుకోవాలి. Inbox లో sender కి ముందు key ఐకాన్ వుంటే కనుక అది super-trustworthy మెసేజ్ అన్నమాట. ప్రస్తుతానికి ఈ సర్వీస్ PayPal మరియు eBay ల నుండి వచ్చే మెయిల్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ముందు ముందు మిగతా senders ని కూడా యాడ్ చేసే అవకాశం వుందని Gmail చెపుతుంది. ఏది ఏమైనా ఇదొక మంచి పరిణామంగా చెప్పవచ్చు.దీనిని గురించి మరింత సమాచారం కోసం Gmail Blog ని చూడండి.ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

ఆవృతం

కథ పొద్దు
-మధురవాణి బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. సాయంత్రంపూట కాస్త తొందరగా ఆఫీసు నుంచి వచ్చిన రోజు, బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ ఆ తోట చూడటం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఉదయం నుంచీ పడ్డ కష్టమంతా ఎగిరిపోయి, మనసు హాయిగా సేదతీరుతున్నట్టుగా ఉంటుంది. అమ్మ బాధలన్నింటికీ [...]
పూర్తిగా చదవండి

పొగ’బారిన’ హృదయాలు

Telugu RAMGOPAL
"పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్ " ఈ వాక్యం వినగానే మనకు కన్యాశుల్కంలోని గిరీశం క్యారెక...
పూర్తిగా చదవండి

పాతాళానికి ప్రయాణం – 11 వ భాగం

పాతాళానికి ప్రయాణం నాగరాజా
అధ్యాయం 4శత్రువుని పస్తులుంచి లొంగ దీసుకోవాల్సిందే"ఆయన వెళ్లిపోయారా?" తలుపులు దభాల్న మూసుకోవ...
పూర్తిగా చదవండి

పితృ దోషములు మరియు వాటికి చేయవలసిన శాంతులు (Pitru Dosha and its Remedies)

Astrological Remedies, ptru dosha Acharya Shashikant
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము (Pitru dosha) కలుగును. సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా మీకు ఈ దోషము కలుగును. పితృ దోషమును అశుభ ప్రభావ కారిగా చెప్పదగ్గది. ఈ దోషము యొక్క స్థితి మరియు చేయవలసిన శాంతులను చూద్దాము. కుండలిలో పితృ దోషము (Pitru Dosha [...]
పూర్తిగా చదవండి

స్త్రీవాద సాహిత్యం & నేటి మహిళలు

చలం, స్త్రీవాదం నాగరాజా
వందేళ్ళ క్రితం నాటి స్త్రీల పరిస్థితికీ, నేటి స్త్రీల పరిస్థితికీ గొప్ప తేడా ఏమీ కనిపించడం లేదు. యాహూ గ్రూప్స్ లో పరిచయమైన ఒక వ్యక్తి తన భార్య గురించి చెప్పాడు. అతని భార్య ఒక గృహిణి. అతనికి తన భార్య అంటే ప్రేమే కానీ అతని భార్య అతన్ని అర్థం చేసుకోవడం లేదు. అతను తన భార్యకి ఉద్యోగం చెయ్యమని చెప్పాడు. ఆమె ఉద్యోగం చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఇంటిలేనే ఖాళీగా ఉంటోంది. చలం, రంగనాయకమ్మ గార్ల [...]
పూర్తిగా చదవండి

ముప్పై నాలుగో వారం చదువు ముచ్చట్లు టంకశాల అశోక్ తో…

చదువు ముచ్చట్లు నాగరాజా
అవును, ఈయన వార్త దినపత్రిక ఎడిటర్ అశోక్ గారే. సీనియర్ జర్నలిస్టూ, నిరంతర పఠనమూ, ముక్కుసూటిగా మాట్లాడడమూ అన్న పదాలు స్ఫురించగానే గుర్తొచ్చేది టంకశాల అశోక్ పేరే….  పత్రిక-వార్తలు-విశ్లేషణలు-పర్యటనలు తప్ప నిజానికి మరో పాత్రికేయ రాజకీయ మర్మమేమీ ఎరుగని అశోక్ ఎక్కువ మాట్లాడరు. ఇలాంటి వ్యక్తులు జర్నలిజం వృత్తిలో వుండడం అరుదు. తక్కువ మాట్లాడినా, నిష్టూరమనిపించినా, నిక్కచ్చిగా స్పష్టంగా మాట్లాడడం ఆయన బలహీనత. వార్త ఆదివారం రెగ్యులర్ గా చూస్తూవుంటే ఆయన ఏం చదువుతున్నారో వారు రాసే రివ్యూల బట్టి తెలుస్తుందనుకోండి. ఎంతో మితభాషి, బ్లాగు ప్రపంచానికి [...]
పూర్తిగా చదవండి

“విజిల్ వేయలేని జెర్రీ”

నేటి కబుర్లు నాగరాజా
కార్టూన్లోని ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS