Jul 15
ఫిల్మ్ సొసైటీల ఉద్యమం – యువతరానికో ఛాలెంజ్
featured, lead, ఫిల్మ్ క్లబ్ నాగరాజా
ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తున్న సినిమాలున్న ఈ రోజుల్లో ఈ తరం ప్రేక్షకులకు ఫిల్మ్ సొసైటీల ఉద్యమం గురించి తెలియచెయవలసిన అవసరం ఎంతో ఉంది.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభం అయిన ఫిల్మ్ సొసైటీల ఉద్యమం దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉధ్రుతంగా సాగింది. సమాంతర చిత్రాలు, ఆఫ్ బీట్ చిత్రాలు, ఆర్ట్ చిత్రాలు, అవార్డ్ చిత్రాలు గా పేరు పొందిన చిత్రాలు ఎన్నింటినో ఫిల్మ్ సొసైటీలు అలనాడు ప్రేక్షకులకు అందించాయి. కలలో కూడా చూడలేమని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి