Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నేను వీరేశలింగం గారి అభిమానిగా ఎలా మారాను?

వీరేశలింగం, స్త్రీవాదం నాగరాజా
భర్త చనిపోయిన స్త్రీల పైన ముండ మోపి లాంటి పదాలు ప్రయోగించి కించ పరిచే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వీరేశలింగం లాంటి వారు భర్త చనిపోయిన స్త్రీలకి పెళ్ళిళ్ళు చేసి ఉద్దరించినా సమాజంలో మూఢ నమ్మకాలు పూర్తిగా పోలేదు. కొంత కాలం క్రితం మా బంధువుల అబ్బాయి కారు లోయలో పడి చనిపోయాడు. అతను నాకు బావమరిది అవుతాడు. అతనికి పెళ్ళి కూడా కుదిరింది. అతనితో పెళ్ళి కుదిరిన అమ్మాయి కూడా మా బంధువుల అమ్మాయే. [...]
పూర్తిగా చదవండి

Khoslaa kaa Ghoslaa

lead, భారతీయ సినిమా, సమీక్ష, హిందీ నాగరాజా
ఏముంది ? ఇల్లు కట్టుకోవాలి – ఇది స్వప్నం ! ఇదే కధ ! వాస్తు ప్రకారం, భవిష్యత్ ప్రణాళికల ప్రకారం, అన్నిరకాలుగా సరిపోయే బంగారం లాంటి ఇంటి స్థలం, జీవితకాలపు ఆర్జనంతా మదుపుపెట్టి కొన్నారు. ఇల్లు ఇలా కట్టాలీ, అలా కట్టాలీ అని ప్లాన్లు వేసుకుంటున్నారు. వారానికోసారి కాబోలు ఇంటిల్లిపాదీ స్థలం చూడ్డానికెళ్తారు. అదో తంతు ! పిల్లలకి తండ్రి చాదస్తం అంటే పరిహాసం, విసుగు ఇంకా.. సానుభూతి ! అయినా తప్పది. సొంతిల్లు, [...]
పూర్తిగా చదవండి

ఢిల్లీ మెట్రో (Delhi Metro)

ఢిల్లీ మెట్రో CCKRao
ఢిల్లీ మెట్రో రైల్వే వార్తల్లోకి రావడానికి కారణం--నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్వే వారధి కూలిపో...
పూర్తిగా చదవండి

మల్లెతీగ వాడిపోగా

Telugu నాగరాజా
మల్లెతీగ వాడిపోగా మరలపూలు పూయునాపూజ అనే చిత్రంలోనిది, విడులైన సంవత్సరం - 1975పాడినవాసు - శ్రీ యస...
పూర్తిగా చదవండి

మూర్ఖోపాఖ్యానం

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

శ్రీ వడ్డాది పాపయ్య (వ. పా.)

Telugu Siva
శ్రీ వడ్డాది పాపయ్య గారు నా అభిమాన చిత్రకారుడు. ఆయన వేసిన అనేక చిత్రాలను చందమామ లో చూసి ఆనంది...
పూర్తిగా చదవండి

జలోపాఖ్యానం

thoughts నాగరాజా
"మీ ఆంధ్ర మీల్స్ తెగ స్పైసీనోయ్. అయినా సరే చాలా అద్భుతంగా ఉంది" అన్నాడా బాబు మోషాయ్ కన్నీళ్ళతో. ...
పూర్తిగా చదవండి

మౌనం, మాటల – దాగుడుమూతలు

Telugu నాగరాజా
అఫీసుకు బయలుదేరినదాన్ని, ఏదో మాటల్లో పడి అలానే కుర్చీలో కూర్చున్నాను. షేర్ మార్కెట్ గురించి ...
పూర్తిగా చదవండి

నాస్తిక సాహిత్యం – ప్రగతివాదం

నాస్తిక సాహిత్యం, నాస్తికత్వం, స్త్రీవాదం నాగరాజా
2005 లో నాకు ప్రముఖ నాస్తిక రచయిత పెన్మెత్స సుబ్బరాజు గారు పరిచయమయ్యారు. సుబ్బరాజు గారు, అతని శిష్యుడు సోలోమన్ రాజు గార్లతో కలిసి నాస్తిక మీటింగులకి వెళ్ళడం వల్ల నాకు మరి కొందరు నాస్తికులు పరిచయమయ్యారు. అలా పరిచయమైన నాస్తికులలో వృద్ధ నాస్తిక రచయిత రావిపూడి వెంకటాద్రి ఒకరు. 1922లో పుట్టిన వెంకటాద్రి గారు 1945 నుంచి 1990 వరకు ప్రకాశం జిల్లా నాగండ్ల గ్రామంలో నివసించేవారు. అతను కవిరాజాశ్రమం పేరుతో నాగండ్ల నుంచి నాస్తిక [...]
పూర్తిగా చదవండి

పరోపకారి పాపన్న కథలు

Telugu Siva
చందమామ కథలలో ఎంతగానో ప్రాచుర్యం సంపాయించుకున్న కథలలో పరోపకారి పాపన్న కథలు మొట్టమొదటివి. రంగ...
పూర్తిగా చదవండి

చారలు కోరిన నక్క

Books, hitopadesam, jataka tales, kids stories, panchatantra, telugu children stories, telugu kids stories, telugu story, నీతి కధలు ramani
పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక [...]
పూర్తిగా చదవండి

పుస్తక ప్రచురణ

పుస్తక ప్రచురణలు, పుస్తకం నాగరాజా
వెబ్‌లో పుస్తక ప్రచురణ గురించి పుస్తకంలో నా వ్యాసం.
పూర్తిగా చదవండి

మంచి సలహా

Telugu నాగరాజా
*వెంగళప్ప కి బాగా తిక్క , తిక్క గా ఉంది, రాత్రుళ్ళు నిద్ర పట్టటం లేదు .సైక్రియాట్రిస్ట్ సుమన్ నికలిసాడు , తన బాధ చెప్పాడు ," నేను రోజూ నిద్రపోదామని పడుకున్నపుడల్లా, నాకు మంచం క్రింద ఎవరో దాక్కుని ఉన్నట్లుఅనిపించి మూడు నెలల నుండి నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారూ ! "" అది ఒక రకమైన బ్రాంతి , దాన్ని నేను ఓ రెండు నెలల్లో తగ్గిస్తాను .ఖర్చు ఆరు వేలు . ఓ రెండు వేలు ముందుగా తెచ్చి
పూర్తిగా చదవండి

ఆహా ఏమి రుచి ???

నా మనోభావాలు, సరదా నాగరాజా
ఇపుడు వంటల వెబ్ సైట్ నిర్వహిస్తున్నానని, షడ్రుచులు బ్లాగు ద్వారా ఎన్నో వంటకాల గురించి అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నానని నాకు మొదటినుండి వంటలు చాలా బాగా వచ్చు అనే భ్రమలో ఉండకండి . పెళ్లి జరిగినపుడు కప్పు టీ మాత్రమే సరిగ్గా చేయడం వచ్చు నాకు. హాస్చర్య పోతున్నారా??అదేనండిమరి .. పాపం మావారు కదా.ఎలా వేగుతూ వచ్చారో ఇన్నేళ్ళు ..ఫ్లాష్ బాక్ లో కి వెళితే....అమ్మా నాన్నకు ఒక్కదాన్నే గారాల కూతురిని. హాయిగా
పూర్తిగా చదవండి

మీరు తరచూ వాడే ప్రోగ్రాముల షార్ట్ కట్ లు మీకు అందుబాటులో..

Telugu, Tips, Uncategorized, computer era, computerera, internet, nallamothu, nallamothu sridhar, pc tips, softwares, sridhar, tech support, telugu technical help, windows tips, ఇంటర్నెట్, కంప్యూటర్ ఎరా, చిట్కాలు, తెలుగు, నల్లమోతు శ్రీధర్, పత్రిక గురించి, ఫోరమ్, విండోస్, సాంకేతిక సహాయం, సాంకేతికాలు, సాఫ్ట్ వేర్లు admin
మీరు రెగ్యులర్ గా వాడే ప్రోగ్రాములన్నీ మీ టాస్క్ బార్ వద్ద మౌస్ పెట్టగానే క్రింది చిత్రంలోని విధంగా ఆకర్షణీయంగా మన మౌస్ కదలికలను బట్టి పెద్దవి చిన్నవి చెయ్యబడుతూ ఉంటూ అవసరం అయిన ప్రోగ్రామ్ ఐకాన్ పై క్లిక్ చెయ్యగానే అది ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదూ!  Apple Mac కంప్యూటర్లలోని OS Xలో ఈ సదుపాయం ఎప్పటినుండో ఉంది. మనం వాడే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇటీవలి కాలంలో ఇలాంటి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS