• ఢిల్లీ మెట్రో రైల్వే వార్తల్లోకి రావడానికి కారణం--నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్వే వారధి కూలిపోవడం.
  • ఢిల్లీ మెట్రో రైల్వే మేనేజింగ్ డైరెక్టర్--ఇ.శ్రీధరన్.
  • ఢిల్లీ మెట్రో తొలిదశ ఎప్పుడు ప్రారంభమైంది--2002 (డిసెంబర్ 24).
  • దేశంలో మెట్రో రైల్వే కలిగిన నగరాలలో ఢిల్లీ స్థానం--రెండవది.
  • ఢిల్లీ మెట్రో ఏ విషయంలో ప్రపంచంలో తొలిస్థానాన్ని సంపాదించింది--పర్యావరణ అనుకూల నిర్మాణం కలిగి ISO 14001 ధృవపత్రం పొందడంలో.
  • ఢిల్లీ మెట్రో రైల్వేలో స్టేషన్ల సంఖ్య--68.
  • ఢిల్లీ మెట్రో ఎన్ని మార్గాలలో విస్తరించి ఉంది--3.
  • ఢిల్లీ మెట్రో నిర్వహణ బాధ్యత ఎవరిది--ఢిల్లీ మెట్రో రేల్ కార్పోరేషన్ లిమిటెడ్.
  • ఢిల్లీ మెట్రో రైల్వే మార్గం పొడవు--76.7 కి.మీ.
  • ఢిల్లీ మెట్రో ఏ గేజీలో నిర్మించబడింది--బ్రాడ్‌గేజి.

భారతీయ రైల్వేలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>భారతీయ రైల్వేలు.


పూర్తిగా చదవండి