Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సూఫీ కవిత్వం – - జామీ

జామి కవిత్వ అనువాదం, జామీ కవిత్వం, సూఫీ కవిత్వం నాగరాజా
నూరుద్దీన్ దిన్ అబ్దర్ రహ్మాన్ జామీ (జామీ) 1414-1492)జామీ పదిహేనవ శతాబ్దానికి చెందిన పెర్షియన్ సూఫీకవి. సూఫీ కవులలో చివరి తరానికి చెందిన తాత్వికుడు. “నా స్వస్థానం జామ్ (ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది). నా జ్ఞాన దాహాన్ని తీర్చిన గురువు పేరు అహ్మద్ జామీ. రెండూ కలిపితే నా కలంపేరు జామీ” అని తనను తాను పరిచయం చేసుకొంటాడు. ఒకనాడు తనవద్ద శిష్యరికం చేయటానికి వచ్చిన విద్యార్ధితో నీవు ఎవరినైనా ప్రేమించావా అని అడిగగా, “నేనెవరినీ ఇంతవరకూ ప్రేమించలేదు” అని అంటే, “ వెళ్లు, ఈ ప్రపంచాన్ని ప్రేమించి రా, అపుడు నీకు మార్గాన్ని నే చూపిస్తాను” అని అన్నాట్ట జామీ. జ్ఞానయానానికి ప్రేమే ప్రధమ సోపానం అని, విశ్వజనీన ప్రేమే ఈశ్వరునికి దగ్గరదారి ...
పూర్తిగా చదవండి

చిరు(త) బడ్జెట్

Telugu నాగరాజా
*అనగనగా ఒక అడవి , అందులో వయసులో ఉన్న చిరుత ,దానికి బోరు కొట్టింది .పక్కనున్నపల్లె కి షికారు వెళ్ళింది .రెండు గొర్రెలు ,ఒక లేగ దూడ , నాలుగు మేకలు ఓ వారం తిండి కి సరిపోయాయి.ఎవరో మిమిక్రి ఆర్టిస్ట్ మేకలా అరుస్తుంటే , నిజమే ననుకొని ఓ ఇంట్లో దూరింది .అటకపైకెక్కింది.అటవీ శాఖ వారు వచ్చి , ఒడుపుగా వల వేసి పట్టుకొని , దగ్గరలోని జంతు ప్రదర్శనశాలకిబహుమతి ఇచ్చారు .చిరుతని ఒక
పూర్తిగా చదవండి

Photocopier – స్కానర్ మరియు ప్రింటర్ ని ఫోటోకాపియర్ (జిరాక్స్ మెషీన్) గా ఉపయోగించుకోవటానికి ఊచిత సాప్ట్ వేర్

సాప్ట్ వేర్లు నాగరాజా
మీ దగ్గర Scanner మరియు Printer వున్నాయా ...Photocopier (జిరాక్స్ మెషీన్) లేదా? అయితే Photocopier అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి మీ దగ్గర వున్న Scanner మరియు Printer లను ఫోటోకాపియర్ ఉపయోగించుకోవచ్చు. ముందుగా Photocopier ని డౌన్ లోడ్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవాలి. స్కానర్ మరియు ప్రింటర్ ఆన్ లో వుంచి స్కానర్ పేపర్ పెట్టి Photocopier అప్లికేషన్ ఓపెన్ చేసి ’Copy' బటన్ పై క్లిక్ చేస్తే స్కానర్ లో పెట్టిన పేపర్ ప్రింట్ అవుతుంది ...అదీ తక్కువ సమయంలో ... కావలసినన్ని కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు. బ్రైట్ నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు.డౌన్లోడ్ : Photocopier (సైజ్ 1.10 MB మాత్రమే)ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

ప్రశ్న కుండలి మరియు వర్తకము మరియు వ్యాపారములు (Horary Astrology & Your Business or Profession)

Horary Astrology Acharya Shashikant
వర్తకము యొక్క సంబందము జీవికతో వుండును. జీవితము కొరకు వ్యక్తి వ్యక్తి వ్యాపారము చేయును లేదా ఉద్యోగము. దీని యొక్క స్థితి తక్కువగా వుండగలదు లేదా ఎక్కువగా వుండగలదు. దీనిలో పదోన్నతి లేదా స్థానాంతరత ఏదైనా వుండగలదు. ప్రశ్న కుండలి ఉద్యోగము మరియు వ్యాపార రంగమునకు సంబందమైన అన్ని ప్రశ్నలకు సమాదానమును ఇచ్చుటలో యోగ్యమైనదిగా చెప్పగలదు. వ్యవసాయము యొక్క ప్రకారము దశమ బావము వ్యవసాయము యొక్క భావము కాగలదు (Tenth house is of Profession). ఈ భావములో [...]
పూర్తిగా చదవండి

ఏ లెజండరీ యాక్టరస్ – మహానటి సావిత్రి బుక్‌ రివ్యూ

బుక్ రివ్యూ పూర్ణిమ
చదవటానికి ఇమజెస్ మీద క్లిక్ చేయండి
పూర్తిగా చదవండి

గిద్

featured, lead, కన్నడ, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
స్త్రీని విలాస వస్తువుగానూ, వినియోగ వస్తువుగానూ పరిగణించడం మన వ్యవస్థలో అనాదిగా వస్తున్నది. ఆ స్త్రీ అట్టడుగు వర్గానికి చెందినది అయినప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. బూర్జువా సమాజంలో అధికారంతో ఆధిపత్యం చెలాయిస్తె ఈ పురుషస్వామ్యం పెట్టుబడిదారి సమాజంలో ధనం, వినోదాల ఎరచూపి స్త్రీని అణచివేతకు గురిచేయడం ఆమె శీలాన్ని జీవితాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అట్టడుగు బడుగువర్గాల స్త్రీలను దేవునిపేర ఊరు పరం చేసే ఆచారాలు అనేకం మనదేశంలో [...]
పూర్తిగా చదవండి

ఈ గొడవ ఒక్కరిది కాదు… జనమందరిది

కవిత నాగరాజా
‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?  పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె  మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు  పతిత మానవు జూచి చితికిపోవును మనసు  ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?  తప్పు దిద్దగ లేను దారి చూపగ లేను తప్పు చేసినవాని దండింపగా లేను కష్టపడువారలను కాపాడగా లేను  ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? అవకతవకలు నేను సవరింపలేనప్పుడు ‘పరుల కష్టాలతో పనియేమి మాక’నెడు  అన్యులను గనియైన హాయిగా మనలేను  ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ అప్పుడే [...]
పూర్తిగా చదవండి

ఆఖిలన్ — “చిత్ర సుందరి”

కొన్ని పుస్తకాలు నాగరాజా
మా నాన్నగారింట్లో ఉన్న అన్నిరకాల పుస్తకాల్లో ఉన్న అతికొద్ది నవలల్లొ--నేను మళ్ళి మళ్ళి చదివిన...
పూర్తిగా చదవండి

“శ్రీ కాకుళేశ్వర మహా క్షేత్రే ……”

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

జలోపాఖ్యానం

Telugu నాగరాజా
"మీ ఆంధ్ర మీల్స్ తెగ స్పైసీనోయ్. అయినా సరే చాలా అద్భుతంగా ఉంది" అన్నాడా బాబు మోషాయ్ కన్నీళ్ళతో. ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS