Jul 20
గ్రహణం
Telugu toriphani@gmail.com
గ్రహణంసూర్యుడికి పట్టిన "గ్రహణం" గంటలోనో......... గంటల్లోనో వదిలిపోతుంది. కానీ మన సంస్కృతికి పడుతున్న/ పట్టిన....గ్రహణం మాత్రం ఎన్నాళ్ళకి వదులుతుందో ఏమిటో..అపోలోలు..రాకెట్టులు పుట్టని,......... కనీసం వాటి ఆలోచనైనా పుట్టని రోజుల నుంచే..ఏ రోజు..ఎంత సేపు గ్రహణం వస్తుందో..చెప్పే వారు మనవారు...చంద్రుడో ...సూర్యుడో కనపడకపోతే ప్రళయం వచ్చిందని దాక్కునే 'వాళ్ళు' చెప్పింది విని - 'అవును' అనాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం.సూర్యుడు........మిగిలిన నవగ్రహాలూ ఇలా ఉంటాయి ..వీళ్ల ప్రభావం ఫలానా అని చెబితేమూఢ నమ్మకం.......... జాతకాలు లేవు..అని కొట్టి పడేస్తారు...ఆస్ట్రాలజీ ని నమ్మరు..టెలిస్కోపు లో చూసి గ్రహాలు దగ్గరగా కదులుతున్నాయి.............అందుకు కొన్ని ప్రభావాలుంటాయి అని చెబితే 'ఆస్ట్రానమీ' ని నమ్ముతారు.'చంద్రుడి' ప్రభావం 'భూమి' మీద, ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి