Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జ్ఞాపకాల దొంతర – కానా

Telugu నాగరాజా
కానా అంటే కంత, బొక్క అని.నేను పుట్టింది దాచేపల్లిలో, మా తాతయ్యిగారి ఇంటో. దచ్చినం గదిలో దాన్నే ...
పూర్తిగా చదవండి

సూర్య గ్రహణము (Solar eclipse)

సూర్య గ్రహణము CCKRao
సూర్య గ్రహణము ఏర్పడుటకు కారణము--సూర్యుడికి, భూమికి మధ్యన చంద్రుడు అడ్డు రావడం వలన.సూర్య గ్రహణ...
పూర్తిగా చదవండి

సంపూర్ణ సూర్య గ్రహణం

Telugu నరేష్ నందం (Naresh Nandam)

పూర్తిగా చదవండి

Sri Shirdi Sai Baba- The incarnation of the Para Brahma – 2

Telugu saiabhay
Sri Shirdi Sai Baba- The incarnation of the Para Brahma – 2Samartha Sadguru sainaath is very fond of lamps. Everyday he used to borrow oil from the shop keepers in Shirdi and kept the lamps burning through out the night in the masjid. He preached tha...
పూర్తిగా చదవండి

KeyScrambler Personal – Keyloggers నుండి రక్షణ పొందటానికి ఉచిత టూల్

సాప్ట్ వేర్లు నాగరాజా
వెబ్ బ్రౌజర్లలో పాస్ వార్డ్స్ ఎంటర్ చేసినప్పుడు అవి దొంగిలించబడకుండా keyloggers నుండి రక్షణ పొందటానికి KeyScrambler Personal అనే ఉచిత Anti-keylogging టూల్ ఉపయోగపడుతుంది.KeyScrambler Personal is a browser add-on. It protects all your inputs against known and unknown keyloggers in IE, Firefox, and Flock: your login credentials, credit card numbers, passwords, search terms, Java, Flash, PDF Forms, web email, and more.మనం ఎంటర్ చేసే పాస్ వార్డ్ కీ స్ట్రోక్స్ ని KeyScrambler encript చేస్తుంది.పెయిడ్ Professional ఎడిషన్ అదనపు ఫీచర్లు కలిగి ఎక్కువ బ్రౌజర్లలో పనిచేస్తుంది.డౌన్లోడ్: KeyScramblerధన్యవాదాలు
పూర్తిగా చదవండి

ఈడు ఒక ఏడు,నవ్వులాట కు నేటికి

Telugu నాగరాజా
*మా పక్కింటి కుర్రాడు సిగరెట్లు తాగటం మొదలుపెట్టి మొన్నటికి ఓ సంవత్సరమైంది.వాళ్ల నాన్న మందులో మంచినీళ్ళు మానేసి నిన్నటికి సంవత్సరం .వాళ్ల అమ్మ తెలుగు సీరియల్స్ చూడటం మానేసి,వాటిలో నటించటం మొదలు పెట్టి కూడాసంవత్సరమైయ్యింది .కేతి గాడి బ్లాగు "నవ్వులాట " మొదలయ్యి సంవత్సరం పూర్తి అయ్యింది .నేడే ఈనాడే మొదటి పుట్టిన రోజుఅరరే,బాధ పడకండి ,వీడు మనల్ని సంవత్సరం నుండీ
పూర్తిగా చదవండి

టిఫినీలు తిన్నారా? టి వి లలో కనిపించారా?

Uncategorized నాగరాజా
ఒక మతంలోని నమ్మకాలను తగుదునమ్మా అంటూ టాం టాం వేస్తాయి ఏ విజనూ లేని తెలుగు టెలివిజన్ చాదస్తపు చానల్సు అంతే జ్ఞానులు బయలుదేరుతారు జనాలను ఉద్దరించడానికి తాజాగా ఈరోజు టిఫినీలు తిని తినిపించి టీ వీలకు ఎక్కారు గ్రహణం టైంలో తింటే సుబ్బరంగా అరుగుతుంది అంతకు తప్పితే ఏమీ కాదని నిరూపించడానికి వీళ్ళకు తేరగా హిందూ మతం తప్పితే వేరే ఏవీ దొరకవు వాటి జోలికెళితే బిస్మిల్లా అయిపోతామని ధైర్యం చాలదో! లేక హాలిడే ఆదివారం చేసే ప్రార్ధనలతో పోగొట్టే దెయ్యాలను తమ పైకి తోలతారనే భయమో! అసెంబ్లీకి [...]
పూర్తిగా చదవండి

హారీ పాటర్ చూశాక నాతో నేను.

Harry Potter and the half blood prince, Harry potter, english movie, featured, lead, అమెరికా, ఇంగ్లండ్, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను. అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే? అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత ఏడ్సినట్టుంది. ఏంటి సినిమానా ? కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ? ఇంగ్లీషులోనే చూశా! మరి తెలుగులో సేతడమెందుకో? తెల్దా? స్టైలు. అవునా? ఎక్కడ? బ్లాగుల్లో! హ హ హ . ఇంతకీ సినిమా తెలుగులో ఎందుకు [...]
పూర్తిగా చదవండి

సంపూర్ణ సూర్య గ్రహణం …

Telugu Srinu
సంపూర్ణ సూర్య గ్రహణం - FULL Solar Eclipse India 2009 July 22
పూర్తిగా చదవండి

ఎందుకు తినేశావ్?

jokes ravichandrae
మూడేళ్ళ చింటూ ఆసుపత్రిలో గర్భంతో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు. “అమ్మా! నీ పొట్ట ఎందుకు అంత పెద్దదిగా ఉంది?” అడిగాడు చింటూ. “లోపల పాపాయి ఉంది నాన్నా… అందుకు ” అంది వాళ్ళమ్మ. “నీ పొట్టలో పాపాయి ఉందా?” ఆశ్చర్యంగా అడిగాడు చింటూ. “అవును బాబూ, బుజ్జి పాపాయి ఉంది” “అయితే ఆ పాపాయి మంచిదేనా?” “నిజంగా మంచి పాపాయే నాన్నా…” “అయితే నువ్వెందుకు తినేశావ్?” ?!@#$%‌
పూర్తిగా చదవండి

నాడోడిగళ్ (త)- సమీక్ష

featured, lead, చూడదగ్గ చిత్రాలు, తమిళం, తమిళ్, నాడోడిళ్, పసంగ, భారతీయ సినిమా, శశికుమార్, సమీక్ష K మహేశ్ కుమార్
“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి) అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a fiend అనే సూత్రాన్ని [...]
పూర్తిగా చదవండి

మన తరాన్ని రాబోవు కాలంలో విస్మయంగా చూసేలా కృషి చేస్తున్న వారందరికీ, కృతఙ్ఞతలు

Uncategorized నాగరాజా
మన తాతలు మనకు ఊదరగొట్టేవారు “మా కాలంలో రాయల సీమలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారని”. వాళ్ళేం బోడి గొప్ప మనకూ ఉన్నాయి గొప్పలు, మనమూ భావితరాలకు బాకా ఊదోచ్చు “మాకు చిన్నప్పుడు రోజూ పప్పు కూరతో కలిపి పెట్టే అన్నంతో కడుపు నొప్పి వచ్చేదని, గరిటలకొద్దీ తినే గెడ్డ గేదె పెరుగుతో జలుబు చేసేదని, సోనా మసూరా బియ్యం తప్ప వేరే ఏ బియ్యమైనా బిక్షగాళ్ళు కూడా ముట్టే వారు కారని, కోడికూర లేందే కొంచమైనా ముద్ద దిగేది కాదని.” మనం ఇలా రాబోవు కాలంలో [...]
పూర్తిగా చదవండి

పాత పాటల స్వర్గం

సంగీతం Siva
పాత పాటల గురించి మరొక్క టపా. నెట్లో ఇదొక లంకె బిందె. ఈ సైటునిండా ఎన్ని పాత పాటలో!! నాగయ్య గారు పా...
పూర్తిగా చదవండి

అమెరికన్ జానపద సంగీతం

సంగీతం Siva
నా చిన్నప్పుడు వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో లో (అప్పట్లో శ్రీలంక నుండి రిలే అయ్యేది) అమెరికన్ కంట...
పూర్తిగా చదవండి

OpenDNS – Content Filtering Tool

వెబ్ సైట్లు నాగరాజా
అడల్ట్ కంటెంట్ వున్న సైట్స్ ని పొరపాటున పిల్లలు చూడకుండా బ్లాక్ చెయ్యటానికి OpenDNS అనే కంటెంట్ ఫిల్టరింగ్ టూల్ వుపయోగపడుతుంది. దీనికోసం ఎటువంటి సాప్ట్ వేర్ డౌన్లోడ్ లేదా ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు ... జస్ట్ DNS సెట్టింగ్స్ మార్చుకోవటమే...అదీ మూడే మూడు స్టెప్పుల్లో దీని గురించి మరిన్ని వివరాలు https://www.opendns.com/start/ లో చూడండి. స్టెప్ ౧ లో Computer లేదా Router లేదా DNS Server లలో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకొన్న తర్వాత Internet Protocol (TCP/IP) లో DNS IP అడ్రస్ ఎలా మరియు ఏమి ఎంటర్ చెయ్యాలో స్క్రీన్ షాట్లతో చాలా చక్కగా వివరించారు. స్టెప్ ౨ లో OpenDNS ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ - మెయిల్ కి పంపబడిన కన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.స్టెప్ ౩ OpenDNS సిస్టం లో కాన్ఫిగర్ చేసిన తర్వాత Dashboard లో సెట్టింగ్స్ కావలసిన విధంగా మార్చుకోవాలి. adult-related sites, illegal activity, ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS