Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పొగ, కాఫీ పురాణం

సరదా, సాహిత్యం... జ్యోతి
ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది వారికి ఇష్టమైన అలవాటైనా, మరి కొందరు అది దురలవాటు, వ్యసనమూ అని ఆక్షేపిస్తారు. కాని అలవాటు పడిన వారు మాత్రం ఆ అలవాట్లను సమర్ధిస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరేమన్నా వినరు. ఏ అలవాటుకైనా బానిసగా మారితే అది వ్యసనంగా మారుతుంది. ఈ అలవాట్లకు కవులు కూడా వశులే. కొందరు సమర్ధించారు, కొందరు వ్యతిరేకించారు.భుగభుగమని పొగలెగయగనగణితముగ నాజ్యధార లాహుతి కాగానిగమాది మంత్రయుతముగపొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !!పొగ తాగితే అది భుగభుగమని గుప్పున ఎగిసిపడేలా ఉండాలి. వేదమంత్రాలతో యజ్ఞం చేస్తున్నంత దీక్షగా, పవిత్రంగా పొగ త్రాగనివాడు దున్నపోతై పుడతాడని ఆ కవి ఉవాచ. దీనికి మరో కవి తందానా అన్నాడు చూడండి.ఖగపతి అమృతము తేగాభుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్పొగ చెట్టయి జన్మించెనుపొగ త్రాగని వాడు దున్నపోతై ...
పూర్తిగా చదవండి

సావాస దోషం అనుకొంటే సరిపోతుంది

Uncategorized నాగరాజా
గతంలో రాజా వారు నిండు సభలో ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి ఉపయోగించిన పదం “బుద్దుందా”. కొన్ని రోజుల క్రితం, సహ మహిళా మంత్రి ప్రతిపక్ష ఎం ఎల్ ఏ ను తిట్టడానికి వాడిన బాష “కొత్త బిక్షగాడు” మరియు “రే” అంటూ ఏకవచన పద ప్రయోగం. నిన్న మరో సహ మంత్రి పత్రికా విలేకరులను తిట్టడానికి వాడిన బాష “రేయ్ కొడకల్లారా, ***** కొడకల్లారా (పాపం ఇక్కడ రాయలేక మీడియా వాళ్ళు నక్షత్రాలు పెట్టుకొన్నారు), ఏ నాకొడుకురా మీకు చెప్పింది, దొంగ నా [...]
పూర్తిగా చదవండి

కొత్తదనం కొరకు మంచి ప్రయత్నం – సరోజ

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష ఎన్.వేణుగోపాల్
ఈ మధ్య కాలంలో కొత్త టెక్నీషియన్లు, కొత్త దర్శకులు,కొత్త రైటర్లు తెలుగు సినిమాలలో కొత్తదనం చూపించడానికి ఎన్నో మంచి ప్రయోగాలు,ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ సరోజ. ఈ సినిమా రిలీజయ్యినప్పుడు థియేటర్లో చూడడం కాలేదు.అనుకోకుండా ఈ రోజే ఈ సినిమా డి.వి.డి లో చూడగానే మంచి ప్రయత్నంగా అనిపించింది. సాంకేతిక పరంగా నేపధ్య సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమానా లేక రెండు భాషలలో ఒకేసారి తీసారో తెలియలెదు. పాటలు గొప్పగా [...]
పూర్తిగా చదవండి

ర్యాగింగ్ రాక్షసి

Telugu RAMGOPAL
ఒకప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్లో భయాన్ని భిడియాన్ని పోగొట్టటానికి సీనియర్స్ జునియర్...
పూర్తిగా చదవండి

మేకప్

Telugu నాగరాజా
* అవినాష్ కారు హైటెక్ సిటీ వైపు వేగంగా దూసుకెళుతోంది .ఈ రోజు నిద్ర లేవటం లేటయ్యింది.ఆఫీసుకి టైమయ్యింది.అతని కారు కి ముందు ఉన్న కారు , వేగంగా వెళ్ళటం లేదు ,అలా అని దారి వదలటం లేదు. చూస్తే ,ముందు కారుని ఓ నవల నడుపుతోంది .మాటిమాటికి అద్దంలో తన మొహం చూసుకొంటూ మేకప్ వేసుకొంటోంది."ఈ ఆడాళ్ళతో చచ్చే చావుగా ఉంది , ఎక్కడ పడితే అక్కడ అడ్డం పడిపోతారు.ట్రాఫిక్ లో కూడా , ఇట్లా
పూర్తిగా చదవండి

eyeOS – Cloud Computing Operating System, Web OS, Web Desktop, Web Office

వెబ్ సైట్లు నాగరాజా
eyeOS is the Cloud Computing Operating System. Work online -personally or collaboratively- with your files, office, calendar, contacts and much more. Your data is safe and always available --eyeOS is Free Software!eyeOS ఒక ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్... ఇది Cloud Computing కి ఒక మంచి ఊదాహరణ...మన డాటా Cloud లో అంటే ఇంటర్నెట్ లో వుంటుంది, నెట్ కనెక్షన్ వుంటే డాటాని ఎక్కడి నుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.eyeOS చాలా అప్లికేషన్లు వున్నాయి , మన ఫైళ్ళను అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఫొటో మరియు స్లైడ్ షో వ్యూయర్, వార్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్, ఎమ్ ఎస్ ఆఫీస్ సపోర్ట్, కాంటాక్ట్స్, క్యాలెండర్, గేమ్స్, క్యాలుక్యులేటర్, ఫీడ్స్, ఇలా చాలానే వున్నాయి.eyeOS ని ఇనస్టలేషన్ చేసుకోవటం ఇష్టం లేకపోతే http://eyeos.info/ కి వెళ్ళి ...
పూర్తిగా చదవండి

సమాధానం సూటిగా, సందర్భోచితంగా ఉండాలి

jokes, జోకు నాగరాజా
ఒక పదేళ్ళ బాలుడు ఏదో పని చేసుకుంటున్న వాళ్ళమ్మ దగ్గరికి వచ్చాడు. “మమ్మీ సెక్స్ అంటే ఏమిటి?” అడిగాడు. అకస్మాత్తుగా ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి ఆమె కొద్దిగా కంగారు పడింది. తర్వాత కొంచెం తేరుకుని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, శుక్రకణాలు, అండాలు, ఫలదీకరణం మొదలైన వాటిగురించి సాధ్యమైనంతవరకు శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించి తన కుమారుడికి అవగాహన కలుగజేయాలని ప్రయత్నించింది. అంతా ఓపికగా విన్న తర్వాత వాడు ఇలా అన్నాడు. “మమ్మీ నాకు నువ్వు ఇంత వివరణ ఇచ్చావు కదా? నా [...]
పూర్తిగా చదవండి

“వైరాగ్యం” కథ

కథలు, స్త్రీవాదం నాగరాజా
ఈ రోజు నేను “వైరాగ్యం” అనే కొత్త కథ వ్రాసాను: http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/vairaagyam.html
పూర్తిగా చదవండి

ఈ పాట తెలుసా? మీ దగ్గర ఉందా?

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

గోచరములో శని (Transits of Saturn)

Vedic Astrology, sade sati, saturn, saturn's transit, shani Acharya Shashikant
జన్మ కుండలిలో 12 బావములలో ఆకాశీయ గ్రహములను జన్మ లగ్నము తగ్గట్టు స్థానమును గుర్తింప బడ్డది. వ్యక్తి జన్మించిన తరువాత గ్రహములు ఏ ప్రకారముగా జన్మ కుండలి యొక్క చక్రములో పరిక్రమించునో దానిని గ్రహముల యొక్క గోచారముగా చెప్పదగ్గది. అన్ని గ్రహములు సమయాను సారముగా వాటి బావముల యొక్క ప్రభావమును ఇచ్చును. దీనిలో శని యొక్క గోచరము ఏ ప్రభావమును ఇచ్చునో పరిశీలిద్దాము (Saturn’s transit refers to the journey of Saturn through the 12 [...]
పూర్తిగా చదవండి

ఉప్మా ప్రయోగం

హాస్యం నాగరాజా
మొన్నటి పరిమళంగారి "నా మొదటి వంట" టపా చూసినప్పుడు నాకు నా మొదటి ఉప్మా ప్రయోగం గుర్తు వచ్చింది.(...
పూర్తిగా చదవండి

సాధువు బఠానీలు ఖద

మెండెల్ కథ నాగరాజా
(ఈ కథ అసిమోవ్ రాసిన "హౌ డిడ్ వి ఫైండ్ అవుట్ అబౌట్ జీన్స్" అన్న పుస్తకం నుండి తీసుకోబడింది.)1. మెండ...
పూర్తిగా చదవండి

స్వచ్చమైన ప్రేమ (మీ హృదయాన్ని కదిలించే కథ)

stories, అమెరికా ravichandrae
అమెరికాకు చెందిన ఒక సైనికుడు వియత్నాంలో యుద్ధం ముగించుకుని తన స్వస్థలానికి  తిరిగి వస్తున్నాడు.దారిలో   వస్తూ వస్తూ  తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. “అమ్మా, నేను ఇంటికి వస్తున్నాను.ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను్.” “ఏంటి బాబూ అది?” ” నా కొక  స్నేహితుడున్నాడు. వాడిని నాతో పాటు తీసుకురావచ్చా?” “దానికేం భాగ్యం. అలాగే తీసుకుని రా బాబూ. నేనూ మీ నాన్న నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం” “కానీ మీరు ఇంకొక విషయం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS