• INS అరిహంత్ యొక్క ప్రత్యేకత--దేశీయంగా రూపొందించిన తొలి అణు జలాంతర్గామి.
  • INS అరిహంత్‌ను ఎక్కడ జలప్రవేశం చేయించారు--విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో.
  • INS అరిహంత్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు--జూలై 26, 2009.
  • జూలై 26న INS అరిహంత్‌ను జలప్రవేశం చేయించుటకు కారణం--కార్గిల్ విజయోత్సవ దినం.
  • INS అరిహంత్‌ను ఎవరు ప్రవేశపెట్టారు--గురుచరణ్ కౌర్ (మన్‌మోహన్ సింగ్ భార్య).
  • INS అరిహంత్ పొడవు--117 మీటర్లు.
  • INS అరిహంత్ బరువు--6 వేల టన్నులు.
  • INS అరిహంత్ ప్రవేశంతో భారత్ అణుజలాంతర్గాములు కలిగిన ఎన్నవ దేశంగా అవతరించినది--ఆరవ దేశంగా.
  • భారత్ కంటె ముందు అణుజలాంతర్గామిని కలిగిన ఏకైక ఆసియా దేశం--చైనా.
  • అత్యధిక అణు జలాంతర్గాములు కలిగిన దేశం--అమెరికా.



పూర్తిగా చదవండి