Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నాడొడిగల్ సమీక్ష

featured, lead, తమిళం, పసంగ, భారతీయ సినిమా, శశికుమార్, సమీక్ష, సుబ్రమణ్యపురం నాగరాజా
దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన [...]
పూర్తిగా చదవండి

Bhakta Ramadasu Keerthanalu: Ikshvaku kula tilaka — ఇక్ష్వాకు కులతిలక

Telugu Srinivas Vadrevu
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్రనన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రచుట్టు...
పూర్తిగా చదవండి

ధారావాహికల డౌన్లోడ్

చందమామ Siva
ఇప్పటివరకు నేను తయారుచేసిన చందమామ ధారావాహికలన్నిటిని ఒకచోట ఇస్తే బాగుంటుంది అనిపించింది. క...
పూర్తిగా చదవండి

“ఎటర్నల్ దొంగలు” కథ

కథలు నాగరాజా
నేను ఈ రోజు “ఎటర్నల్ దొంగలు” కథ వ్రాసాను. దీని యొక్క లింక్: http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/eternal_dongalu.html
పూర్తిగా చదవండి

స్వేచ్ఛ

Telugu నాగరాజా
అనంతమైన నీ నుండి స్వేచ్ఛానుభవము గోరి, ఉప్పొంగి, విడివడి సంకల్పపు రెక్కలు తొడిగి అత్యున్నత శి...
పూర్తిగా చదవండి

సేవ్ చెయ్యడానికా చట్టం

Uncategorized నాగరాజా
దళితులపై జరిగే దమన కాండను ఆపడానికి అవసరార్ధం వినియోగించవలసిన అట్రా సిటీ కేసులు ఈ మధ్య పెట్టే సందర్భాలను చూస్తుంటే సదుద్దేశంతో ఏర్పరిచిన ఆ చట్టం చవకబారు ఎత్తుగడలకోసం రాజకీయ నాయకుల చేతిలో పావుగా మారుతోందని అనిపిస్తోంది అదేపనిగా సంపాదకీయలతో సతాయించే సంపాదకున్ని అరెస్టు చెయ్యడానికీ ఒక పార్టీ నాయకుడు కారాపకుండా వచ్చేసినందుకు ఇంకో పార్టీ నాయకుడు పార్టీ ఆఫీసులోకి రానివ్వలేదని ఇంకో సందర్భంలో ఎదురు పార్టీ సర్పంచి పై నిత్యం సభలో సతాయించే ప్రతి పక్ష ప్రజా ప్రతినిధిని పై అవినీతిపై రాసాడని విలేకరులపై ఇలా ఏ సందర్భం చూసినా సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి అంటే ఎంత [...]
పూర్తిగా చదవండి

దుప్పటి

Telugu నాగరాజా
*లత , తన భర్త గోపీ తో ," నిన్న వచ్చిన మోహన్ కి దొంగ బుద్దులున్నాయా " అంది " లేవు , వాడు నిప్పు , అయినా నీకెందుకు వచ్చింది అనుమానం ? ""నిన్నరాత్రి ఆయన మంచం మీద వేసిన కొత్తదుప్పటి,తన సంచీలో పెట్టుకుపోయాడు ""ఏ కొత్త దుప్పటి ? "" అదే , దుప్పటి అంచు మీద శరవణభవన్ అని రాసి ఉంటుందే , అది ""సరే , వాడు మొన్నవారం లో శరవణభవన్ లో మేనేజర్ గా జేరాడులే "
పూర్తిగా చదవండి

ఈ కొత్త ఫ్లూను ఆపాలనే ఉద్దేశాన్ని దేవునికి కలిగించు

Uncategorized నాగరాజా
కొత్త ప్లూ అంటే స్వైన్ ప్లూ అనుకొని పప్పులో కాలేసేరు .. కాదు కాదు మీరు పప్పులో కాలు వెయ్యలేరు .. అదెంత అందనంత దూరంలో ఉండి పేదవాడి పొయ్యి పై ఉడకక కడుపులో మండి మనసును ఉడికిస్తావుందో మీకు తెలుసు. మరి కొత్త ప్లూ ఏమిటంటారా హోల్సేల్ వ్యాపురుల నుండి పుడుతుంది నల్లబజారు ద్వారా వ్యాప్తి చెందుతుంది పాలకులను నిమ్మకు నీరెత్తేట్టు చేస్తుంది పేదవానికి పరిపుష్ట ఆహారాన్ని అందనీకుండా చేస్తుంది దీనికి టీకా మహంతి లాటి వాళ్ళు వేస్తారు మరి అట్టాంటి వాళ్లకు అధికారం ఇవ్వాలంటే దేవునికి మంచి ఉద్దేశం [...]
పూర్తిగా చదవండి

కన్య లగ్నములో నవగ్రహముల ఫలితములు (Interpretation for placement of planets in Virgo Ascendant)

Vedic Astrology Acharya Shashikant
కన్య లగ్నములో నవగ్రహముల ఫలితములు (Interpretation for placement of planets in Virgo Ascendant) బుధుడు కన్య రాశి యొక్క స్వామి. ఈ లగ్నములో జన్మించు వ్యక్తి బుద్దివంతుడుగాను, వివేక వంతుడుగాను మరియు వ్యాపారములో నిపుణత కలిగి వుండెదరు. ఈ లగ్నములో ఏ వ్యక్తి యొక్క జననము కలుగునో వారు కల్పనాశీలత కలవారై కోమల హృదయముకలవారై వుండెదరు. ఈ లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు వేరువేరుగా వుండును. కన్యా లగ్నములో లగ్నస్థ సూర్యుడు (Sun placed in [...]
పూర్తిగా చదవండి

కటక లగ్నములో నవగ్రహములు (navagraha In Cancer Lagna)

Vedic Astrology Acharya Shashikant
కటక లగ్నములో నవగ్రహములు (navagraha In Cancer Lagna) కటక లగ్నము యొక్క స్వామి చంద్రుడు. యది మీ లగ్నము కూడా కటకమైన ఎడల మీరు ప్రయాణములందు ఆసక్తి కలిగి వుండెదరు. మీ కల్పనాశీలత మరియు స్మరణ క్షమత బాగుండును. మీలో ఎల్లప్పుడు ప్రగతిబాటలో ముందుకు నడిచే కోరిక కలిగి వుండెదరు. యది మీ కుండలిలో లగ్న బావములో మరే గ్రహమైనా కూర్చొని వున్న ఎడల దానివలన మీరు ప్రబావితులు కాగలరు. గ్రహముల ప్రబావమును పరిశీలిద్దాము. కటక లగ్నము యొక్క [...]
పూర్తిగా చదవండి

తామస విరోధి – ఎనిమిదవ భాగం

కవిత్వం పొద్దు
ఇప్పుడో నది కావాలి ఉప్పెనలా ఊళ్ళను తుడిచి పెట్టే నదికాదు మూలం వేళ్ళను తడిసి పచ్చదనం చిగురింపచేసే నది నగరం నడి బొడ్డున ఫౌంటెన్ లా ఎగజిమ్మి అందాలు పంచే నది కాదు భూమి మొహాన ఇన్ని నీళ్ళు కొట్టి అన్నం పంచే నది ఎండిన చెట్లను అక్కున చేర్చుకునే నది...
పూర్తిగా చదవండి

మృతజీవులు-25

కథ పొద్దు
-కొడవటిగంటి కుటుంబరావు అయితే ఒకప్పుడీ మనిషి ఎస్టేటును చాలా శ్రద్ధగా నిర్వహించినవాడు! ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఇంటికి అతిధులుగా వచ్చి ఎస్టేట్లను పొదుపుగా నిర్వహించే పద్ధతులు తెలుసుకునేవారు. పని అంతా చురుకుగా సాగిపోయేది. ఏదీ క్రమంతప్పేది కాదు; మిల్లులూ, నేతపనీ, బట్టల ఫ్యాక్టరీలూ, వడ్రంగి కార్ఖానాలూ, నూలుతియ్యటమూ చురుకుగా సాగేవి. యజమాని అన్నిటినీ వెయ్యికళ్ళతో జాగ్రత్తగా కనిపెట్టుతూ గూటిని చూసుకునే సాలీడులాగా అటూ ఇటూ పరిగెడుతూ ఎంతో సమర్థత చూపేవాడు. ఆయన [...]
పూర్తిగా చదవండి

దివ్య రాగం… {గీతాంజలి ~ 3}

Telugu పూర్ణిమ
నీవెలా పాడతావో నాకు తెలియదు, నా స్వామీ! నేను ఎప్పటికీ అబ్బురంతో మౌనంగా వింటాను.నీ రాగాల కాంతి ...
పూర్తిగా చదవండి

జూలై గడిపై మీమాట

గడి పొద్దు
సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు. అంతేకాకుండా స్లిప్పువీరుల ఉత్సాహం గమనించి ఈసారి గడిలో ప్రత్యేకించి వారికోసమే అన్నట్లుగా టెంకాయలు రాశులు పోశారు. యథాశక్తి పగలగొట్టి పండగ చేసుకోండి. 2009 జూలై గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి. - పొద్దు కూర్పరి, [...]
పూర్తిగా చదవండి

యస్.డి.బర్మన్ కూడానా?

featured, lead, ఆడియో/వీడియో, సంగీతం-సాహిత్యం నాగరాజా
సచిన్ దేవ్ బర్మన్! భారతదేశపు చలనచిత్రసంగీత దర్శకులలో ఆకాశమంతటి స్థాయి,ప్రతిభావ్యుత్పత్తులు గలమహానుభావుడు.హిందీసినిమాలకు ఎందరో అత్యుత్తమ సంగీతం అందించారు. నౌషాద్,ఒ.పి.నయ్యర్,సి.రామచంద్ర,రవి,హేమంత్ కుమార్,మదన్ మోహన్,ఖయ్యాం,సలీల్ చౌదరి,శంకర్-జైకిషన్,కళ్యాణ్ జీ-ఆనంద్ జీ,తదనంతరం లక్ష్మీకాంత్-ప్యారేలాల్,రవీంద్రజైన్,ఆర్.డి.బర్మన్ ఇలా అనంతమైన జాబితా ఉన్నప్పటికీ అందరిలోకి అగ్రగామి యస్.డి.బర్మన్. యస్.డి.బర్మన్ సినిమాకెరీర్ నో లేక ఆయన చలనచిత్రాలకు అందించిన సంగీతాన్ని గురించిన విశ్లేషణలను ఆయన నూటనాలగవ జయంతి అక్టోబరు ఒకటో తేదీన మరలా చర్చింకుందాము.ఇంతకీ ఈవ్యాసరచనకు గల ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి ముచ్చటించుకునేముందు ఈ గీతాన్ని చదివి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS