Jul 30
Jul 30
కెమెరా-దర్శకులు ‘హిట్‘ కొట్టలేరా?
featured, lead, భారతీయ సినిమా, విశ్లేషణ నాగరాజా
‘లోటస్ పాండ్‘!
ఈ మధ్య మన తెలుగు, జాతీయ సినీ వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న సినిమా! తెలుగు సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుత్రరత్నం ఆకాశ్ ఈ సినిమాలో నటిస్తున్నాడనీ, ఈ సినిమా బాలల చిత్రం అనీ, ఇంగ్లీష్ల్ లో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా నిర్మాణం అవుతుందనీ….ఇలా ఎన్నో విశేష వార్తలు ఈ సినిమా గురించి వెలుగులోకి వచ్చాయి. ఐతే వీటన్నింటినీ మించిన గొప్ప విశేషం ఏమంటే – ఈ సినిమాకి పి.జి.వింద దర్శకత్వం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand)
పుల్లెల గోపీచంద్ CCKRao
పుల్లెల గోపీచంద్‌కు ఇటీవల లభించిన అవార్డు--ద్రోణాచార్య అవార్డు.పుల్లెల గోపీచంద్ ఏ క్రీడకు చె...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
రాజన్ పి.దేవ్ మృతి
Kattukuthira, aadi, aarya, death, featured, gudumbashankar, khushi, lead, okkadu, rajanpdev, yogi, ఆది, ఆర్య, ఒక్కడు, కొచ్చిన్, ఖుషి, గుడుంబాశంకర్, బన్నీ, బాలు, ముమ్ముట్టి, మృతి, రాజన్ పి.దేవ్, వార్తలు-ప్రకటనలు నాగరాజా
ఆది,ఖుషి,యోగి వంటి ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మళయాళ నటుడు రాజన్.పి.దేవ్ ఈ రోజు (బుధవారం)ఉదయం కొచ్చిన్ లో మరణించారు. ఆయన గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో భాదపడుతున్నారు. నోటి నుండి రక్తం పడటంతో ఆయనను లేక్ షోర్ హాస్పటిల్ జాయిన్ చేసారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే ఆయన ప్రాణం పోయింది. రాజన్ పి.దేవ్ వయస్సు 58 సంవత్సరాలు. ఎనభైల్లో విలన్ గా సినిమాల్లో ప్రవేశించిన ఆయన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
World e-Book Fair..!!
నేటి కబుర్లు నాగరాజా
4th annual e-book fair is going on www.worldebookfair.com from July 4 to August 4. About 2 million pdf books are available for free download.This is a very good opportunity to download as many e-Books as you want. So, make good use of it.After the comp...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
అహింసా జ్యోతి
చందమామ Siva
చందమామలో 1959 జనవరి నుండి 1960 మార్చ్ వరకు బుద్ధుని జీవిత చరిత్రను ధారావాహికగా వెయ్యటం జరిగింది. చ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
గవర్న్‌మెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా?
sweet memories నాగరాజా
“అవ్వా! నేను తొమ్మిదో తరగతికి కాళహస్తికి వెళ్ళి చదువుకుంటానవ్వా” అన్నాడో అబ్బాయి వాళ్ళ అమ్మమ్మతో.
“సరే నాయనా! ఏ బడిలో చేరతావు?” అడిగింది అవ్వ.
వయసులో చిన్నవాడయినా ఆ అబ్బాయికి తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు.ప్రైవేటు స్కూలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమని అతనికి తెలుసు.అవన్నీ వాళ్ళకి చెప్పకుండా
“గవర్న్‌మెంట్ బాయ్స్ హైస్కూల్ ఉంది కదా అందులో చేరతా” అన్నాడు.
“అక్కడ సరిగా చెప్పరంట కద నాయనా. ఏదైనా ప్రైవేటు స్కూల్లో చేరకూడదూ” అంది అవ్వ.
“ఏదో తెలియని వాళ్ళు చెప్పుంటార్లే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
సందేహం
Telugu నాగరాజా
*తల్లి మల్లికతో కలిసి తిరుమలరాయుడి గుడికి వెళ్ళాడు చిన్నికృష్ణ.వెంకటాచలపతిని దర్శించారు.ప్రసాదాన్ని పుచ్చుకొన్నారు .గుడి ఆవరణ లో పురాణ ప్రవచన భీమ "శంకరవోలు చినసుబ్బారావు " గారి ప్రసంగం గంగా ప్రవాహం లా సాగుతోంది,"నాయనలారా ! భగవంతుని సృష్టి చాలా విచిత్ర మైనది .ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలూ ఒకేలా ఉండరు .ఒకరు దొంగ అవుతారు .ఉంకొకరు జడ్జ్ అవుతారు "అని ఒక్క క్షణం ఊపిరి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
వంతు వచ్చే వరకు ఆపుకొని
Uncategorized నాగరాజా
సంగీతం సంతోషం కలిగించాలి
కానీ కంటిపై రెప్ప వాల్చి
భవిష్యత్లో ఎలా ఉంటామోనని ఊహించుకొని
కలలు కనే భాగ్యాన్ని
భరింపరాని రొదతో
చెవుల వద్ద చేరి
దోమలు దూరం చేస్తుంటే
నిద్ర సుఖమెరుగదని నిదుర పోవచ్చు కదా అనుకోడానికి
ఆకలికి రుచి ఎరుగదు అనే దానిని నిజం చేసి
కడుపు నిండక పోయినా
కనీసం ప్రేగుల లుక లుకలను అణచాలని
అణగారిన వర్గం నుండి వచ్చిన నాకు
కన్న వారి కలలు నిజం చేయాలనే కసిని
చదువుకోవాలనే ఆశను
అర్ధ రాత్రిల్లో మా పడకల పై నుండి పోయే
పంది కొక్కులు పడగొట్ట గలవా
ఇవేమీ పట్టని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
వృశ్చిక లగ్నములో లగ్నస్థ గ్రహముల ఫలితములు (Placement of Planets in Scorpio Ascendent)
Vedic Astrology Acharya Shashikant
వృశ్చిక లగ్నము యొక్క స్వామి కుజుడు. సూర్యుడు, చంద్రుడు, గురువు ఈ లగ్నములో కారక గ్రహములు కాగలరు. కుజుడు కూడా లగ్నాదిపతిగా వుండుట వలన కారక గ్రహము కాగలడు. అకారక గ్రహము యొక్క రూపములో బుధుడు, శుక్రుడు మరియు శని బలహీన ఫలితములను ఇచ్చును. లగ్న బావములో నవ గ్రహములు కూర్చొని వున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క జీవితమును ఏవిదముగా ప్రభావితము చేయును, మరియు ఏ గ్రహము యొక్క ఏ ఫలితము వుండునో పరిశీలిద్దాము.
వృశ్చిక లగ్నములో లగ్నస్థ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
చిరంజీవి జెపిలు సభలో పాలక పక్షమా?
Uncategorized నాగరాజా
మొన్న సభలో,
అప్పటి మంత్రి మరియు ముఖ్య మంత్రికి సన్నిహితుడు అయిన సీనియర్ వ్యక్తి చెంగా రెడ్డి ని
ఓడించిన ప్రజా ప్రతినిధిని అకారణంగా
చీరాలలో చీత్కారం తప్పదని మడమ తిప్పి మండలి ద్వారా
సభ్యత్వం సాధించి కృతజ్ఞత చూపించుకోవడానికా
అన్నట్టు అజ్ఞానంగా “నువ్వు మగాడివా అంటూ నోరు జారారు” సీనియర్ మంత్రి రోశయ్య .
ఆ కారణంగా మనస్తాపం చెందిన ప్రజా ప్రతినిధి లేచి
ఆ బాధను వ్యక్తం చేస్తుండగా సభాపతి కిరణ్ గారు
“ముందు నువ్వు కూర్చో” [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
మౌనం…
అభిప్రాయాలు..భావాలు నాగరాజా
భావాలకు,భావ వ్యక్తీకరణకు అర్ధం మాటలే అని నమ్మాను కొన్నాళ్ళు...కానీ మౌనంలో అన్నిటినీ మించిన అర...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
అచ్చం మీలానే ఉన్నాడు
Uncategorized నాగరాజా
ఒకాయన అప్పుడే పుట్టిన కొడుకును చూడటానికి హాస్పిటల్ కు వెళ్ళాడు.
ఆయన్ను చూస్తూనే డాక్టర్ “రండి సార్. మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో” అన్నాడు.
“ఆ ఊరుకోండి డాక్టర్ గారూ! మీరు ఏ అబ్బాయి నైనా అంతే అంటారు కదా”
“లేదండీ మీ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు”
“అలాగా మరి అబ్బాయి అందంగా లేకపోతే ఏమంటారు?”
“ఏముందీ! అబ్బాయి అచ్చు మీలాగే ఉన్నాడు సర్” అంటాం అన్నాడు డాక్టర్
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 30
నీ సమక్షంలో… {గీతాంజలి ~ 5}
Telugu పూర్ణిమ
నీ పక్కన కూర్చునే క్షణ కాలపు భోగం కోసం నేనడుగుతున్నాను. నా చేతిలో ఉన్న పనులన్నీ తరువాత పూర్తి ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి