ధను లగ్నములో లగ్నస్థ గ్రహముల ఫలితములు (Predictions for planets in Sagittarius)
Vedic Astrology July 31st, 2009
ధను లగ్నములో లగ్నస్థ గ్రహముల ఫలితములు (Predictions for planets in Sagittarius)
ధను లగ్నము యొక్క స్వామి గురువు (Jupiter is the lord of Sagitarius Rashi). ఈ లగ్నములో ఎవరి జనమైతే కలుగునో వారు మానవీయ గుణములతో పరిపూర్ణతను కలిగి వుండెదరు. ఇతరుల పట్ల దయాబావము కలిగి వుండెదరు. సాదారణతను ఇష్టపడతారు. ఈశ్వరుని పట్ల నమ్మకము కలిగి బాగ్యశాలిగా వుండెదరు. ఈ లగ్నములో మీరు జన్మించి వున్న ఎడల లగ్నములో స్థితిలో వున్న గ్రహములు ఏ విధమైన ప్రభావములను చూపునో పరిశీలిద్దాము.
ధను లగ్నములో లగ్నస్థ సూర్యుడు (Sun in Sagittarius Ascendant)
ధను లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు బాగ్యాదిపతి కాగలడు (Sun is the lord of fortune in a kundali of Sagitarius Ascendant). ఇది యది లగ్నములో విరాజితమైన ఎడల వ్యక్తికి అరోగ్యమైన మరియు అందమైన శరీరము కలుగగలదు. జ్నానము, బుద్ది మరియు ఆత్మబలమును ప్రదానించును. వీరి మాటలు ప్రభావముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వ్యాపారము లేదా ఉద్యోగము రెండూ వీరికి లాభదాయకముగా వుండును. అయిననూ వీరికి ఉద్యోగములో వీరికి విశేష సఫలత లభించగలదు. లేఖనము, చదువుట మరియు బౌతిక కార్యములలో లోపప్రియతను పొందగలరు. చిత్ర కళ లేదా శిల్పకళలలో వీరికి అభిరుచి వుండగలదు. లగ్నస్థ సూర్యుని సప్తమ బావములో బుధుని యొక్క రాశి మిధునమును చూస్తున్నాడు (Sun aspects the seventh house from the ascendant). సూర్యుని దృష్టి ఫలితము కారణముగా ధనము, ప్రఖ్యాతి మరియు మిత్రుల నుండి సమ్యోగము ప్రాప్తించగలదు. ఆర్ధిక స్థితి బాగుండును. భాగ్యాదిపతి సూర్యుడు ప్రభుత్వ రంగము నుండి లాభమును కలిగించును. జీవిత బాగస్వామి మరియు సంతాన సుఖము లభించగలదు.
ధను లగ్నములో లగ్నస్థ చంద్రుడు (Moon placed in Sagittarius ascentant)
చంద్రుడు ధను లగ్నము గల కుండలిలో అష్టమాదిపతిగా వుండుట సఫల ఫలితములను ఇచ్చును. యది చంద్రుడు లగ్నములో స్థితిలో వున్న ఎడల వ్యక్తి యొక్క మనస్సు స్ధిరత్వము లేకుండా వుండును. అనుసందానాత్మక పనులలో వీరి అభిరుచి వుండగలదు. లగ్నస్థ చంద్రుని కారణముగా వ్యక్తి ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. వ్యక్తి ప్రయాణముల పట్ల ఆసక్తి కలవాడై వుండును. వీరికి ప్రకృతిలో కూడిన దృశ్యములు మరియు జలక్షేత్రములు ప్రియమైనవిగా వుండును. కళలతో కూడిన విభిన్న రంగములలో మరియు లేఖనములో వీరికి అభిరుచి అధికముగా వుండును. ఈ విషయములలో వీరికి సఫలత చాలా తొందరగా లభించగలదు. చంద్రుని దృష్టి సప్తమ బావములోని సింహరాశిపై పడుతున్న ఎడల, మిత్ర రాశి కారణముగా అందమైన మరియు సమ్యోగముగల జీవిత బాగస్వామి లభించగలడు. సంతాన సుఖము ఆలస్యముగా కలుగును.
ధను లగ్నములో లగ్నస్థ కుజుడు (Mars placed in Sagittarius ascendant)
కుజుడు ధను లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు దశమాదిపతిగా వుండి శుభ కారక గ్రహముగా వుండును (Mars is the lord of the fifth and the twelth houses when placed in a kundali of Sagittarius ascendant). కుజుడు వీరిని పరిశ్రమిగా వుండును. వ్యక్తి తన పరిశ్రమ మరియు శ్రద్ద వలన ధనమును ఆర్జించెదరు. విపరీత లింగము పట్ల ఆసక్తి కలుగ గలదు. కుజుడు గురువు యొక్క ధను రాశిలో వుండుట వలన శిక్షామార్గములో అవరోధములను కలిగించును. ప్రదమస్థ కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావమును చూస్తున్నాడు. ఈ దృష్టి కారణముగా గృహస్థ జీవితములో బార్యా భర్తల మద్య వొడిదుడుకులు కలుగవచ్చును. చిన్న చిన్న వివాదములు కూడా ఉత్పన్నము కాగలవు.
ధను లగ్నములో లగ్నస్థ బుధుడు (Mercury in Sagittarius)
బుధుడు ధను లగ్నము గల కుండలిలో సప్తమ మరియు దశమ రెండు కేంద్రముల స్వామి కాగలడు. రెండు కేంద్రముల స్వామిగా వుండుట వలన ఈ గ్రహము అకారక గ్రహము కాగలడు (Mercury becomes a malefic influence because of dual lordship of Kendra houses). కాని బుధుడు లగ్నస్థుడుగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు నిరోగములతో కూడిన శరీరమును ప్రదానించును. తల్లి దండ్రుల నుండి స్నేహమును మరియు సమ్యోగమును ప్రదానించును. ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగము నుండి లాభము మరియు గౌరవమును ప్రదానించును. మెట్టింటి నుండి వీరికి సమయానుకూలముగా లాభమును ప్రదానించును. బుదుడు సప్తమ బావములో స్థితిలో వున్న స్వరాశిని చూస్తున్నాడు దానికారణముగా అందమైన మరియు సమ్యోగము గల జీవిత బాగస్వామి లభించగలడు. మిత్రుల నుండి భాగస్వామ్యుల నుండి లాభములను ప్రదానించును. వ్యాపారములో లాభములు కలుగును. ఆర్ధిక స్థితి బలముగా వుండును.
ధను లగ్నములో లగ్నస్థ గురువు (Jupiter in Sagittarius Ascendant)
గురువు ధన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు చతురాదిపతి కాగలడు. కుండలిలో యది గురువు స్వరాశి ధనురాశిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు అరోగ్యముకరమైన శరీరమును ప్రదానించును (Guru in own sign gives a person an attractive appearance). వ్యక్తి బుద్ది మరియు జ్నానము కలిగి వుండును. సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టలను పొందగలరు. భూమి, భవనము మరియు వాహన సుఖమును పొందగలరు. ప్రధమ బావములో వున్న గురువు యొక్క పూర్ణ దృష్టి పంచమ బావములో మేష రాశిలో సప్తమలో మిధునముపై మరియు నవమ బావములో సింహరాశిపై వుండును. గురువు యొక్క దృష్టి ఫలితము కారణముగా వ్యక్తి సాహసము మరియు దయాస్వబావము కలిగి వుండును. జీవిత బాగస్వామి నుండి మరియు సంతానము నుండి సుఖము ప్రాప్తించగలదు. జీవితము ఐశ్వర్యము మరియు సుఖముతో పరిపూర్ణముగా వుండును. ఉద్యోగము మరియు వ్యాపారములో సఫలత లభించగలదు. శత్రుభయము వుండగలదు కాని వారు మీకు హాని కలిగించలేరు.
ధను లగ్నములో లగ్నస్థ శుక్రుడు (Venus is Sagittarius Ascendant)
ధను లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు అకారక మరియు అశుభ గ్రహము కాగలదు. ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో ఆరవ మరియు పదకొండవ బావములకు స్వామిగా వుండును (Venus is the lord of the sixth and the eleventh house when placed in Sagittarius ascendant). శుక్రుడు ధను లగ్నములో లగ్నస్థముగా వుండుట కారణముగా వ్యక్తి చూడడానికి అందముగా వుంటాడు. కాని శుక్రుడు షష్టమాదిపతిగా వుండుట కారణముగా వ్యక్తికి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. శుక్రుడు ఏకాదశాదిపతిగా వుండిన ఎడల ఆర్ధిక స్థితి బాగుపడును. రాజకీయ క్షేత్రముల నుండి లాభమును ప్రదానించును. శుక్రుని ప్రభావము కారణముగా వీరికి ప్రభుత్వ ఉద్యోగము లభించుటకు అవకాశములు ప్రభలముగా వున్నవి. సంగీతము మరియు కళల యందు ఆసక్తి అధికముగా వుండును. శుక్రుడు సప్తమ బావములో మిత్ర గ్రహమైన మిధునముపై పూర్ణ దృష్టి కలిగి వుండును. ఫలితముగా వీరి జీవిత బాగస్వామి అందముగాను మరియు సమ్యోగము గలవారుగాను వుండును. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.
ధను లగ్నములో లగ్నస్థ శని (Saturn in Sagittarius ascendant)
శని ధను లగ్నము యొక్క కుండలిలో ద్వితీయ మరియు తృతీయ బావము యొక్క స్వామి కాగలడు. ఈ లగ్నములో శని లగ్నస్థములో వుండుట కారణముగా వ్యక్తి సన్నగా వుంటాడు (Saturn has a malefic impact when placed in Sagittarius ascendant). శని ప్రభావము కారణముగా వ్యక్తి నేత్ర రోగము వలన పీడించబడగలడు. వీరికి స్వతంత్రముగా ఏ నిర్ణయము తీసుకొనవలనన్నా కష్టముగా వుండును. జీవితములో ప్రగతి కొరకు ఇతరుల సమ్యోగము వీరు అదికముగా కోరుకుంటారు. ధనము బద్రపరచుట వీరి ప్రవృత్తి కలిగి వుండెదరు. షేయర్, పందెములు మరియు లాటరీలలో వీరికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా లాభములు కలుగవచ్చును. లగ్నస్థ శని తృతీయ బావములో కుంబరాశిని, సప్తమ బావములో మిధున రాశిని మరియు దశమ బావములో బుధుని రాశి కన్యను చూస్తుండును. ఈ బావములలో శని యొక్క దృష్టి వున్న ఎడల మిత్రుల నుండి అపేక్షిత లాభము మరియు సమ్యోగము లభించదు. బాగస్వాముల నుండి హాని కలుగును. దాంపత్య జీవితములో కష్టము యొక్క అనుభూతి కలుగ గలదు.
ధను లగ్నములో లగ్నస్థ రాహువు (Rahu in Sagittarius ascendant)
ధను లగ్నము యొక్క కుండలిలో రాహువు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి పొడుగుగా మరియు అరోగ్యముగా వుండును. వీరి బుద్ధి కూటనీతి కలదై వుండును. వారి పనిని ఏవిదముగానైనా చేపట్టు నేర్పు కలిగినవారై వుండెదరు. (When Rahu is placed in the Sagittarius ascendant, the person knows how to manipulate things for his advantage) స్వహితము వీరి సిద్దాంతము. రాహువు యొక్క దృష్టి కారణముగా సంతాన సుఖములో బాధలు మరియు జీవిత బాగస్వామి నుండి సమ్యోగము లభించుటకు అవకాశములు తక్కువగా వుండును. జీవిత బాగస్వామి ఆరోగ్యము కారణముగా సమస్యలు కలుగును.
ధను లగ్నములో లగ్నస్థ కేతువు (Ketu in Sagitarius ascendant)
కేతువు యొక్క ఉపస్థితి ధను లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో వుండుట కారణముగా వ్యక్తి యొక్క అరోగ్యములో వొడుదుడుకులు వుండగలవు. నడుము మరియు శరీర చేర్పులలో నొప్పి వుండగలదు. ఆత్మ భలము లోపము కారణముగా ఏ విధమైన మహత్వపూరితమైన విషయములలోనూ నిర్ణయములు తీసుకొనుట కఠినముగా వుండును.
పూర్తిగా చదవండి