*నరసింహం,సింహాద్రి తో చెప్పి బాధ పడ్డాడు ,"నేను బొద్దింకగానో , బల్లిగానో పుడితే బాగుండేది రా ""అదేంట్రా , ఏం కష్టమొచ్చింది నీకు ? "" ఏం చెప్పనూ, మా ఆవిడకి బొద్దికలు, బల్లులు అంటే చచ్చేంత భయం ,అందుకే "
పూర్తిగా చదవండి