Jul 31
అమ్మకానికి కన్నీరు
Life/telugu Carani Narayana Rao
పసిపిల్లలకు కల్లాకపటం తెలియవు. కల్ల అంటే మాటలో దాగిన అబద్ధం. కపటం అంటే మనసులో దాగిన అబద్ధం. కల్లబొల్లి ఏడుపులు మాత్రం పిల్లలకు బాగా తెలుసు. అమ్మ కావాలనో, బొమ్మ కావాలనో అనిపించినప్పుడు పిల్లలు దొంగ ఏడుపులు ఏడుస్తారు. పెద్దగొంతుతో ఏడుస్తారు. అప్పుడు పిల్లల నోటినుంచి శబ్దం వస్తుందిగాని, కంటివెంట నీరుమాత్రం రాదు. అమ్మ పరుగునవచ్చి ఎత్తుకోగానే, మీటనొక్కినట్లు ఏడుపు ఠక్కున ఆగిపోతుంది. ఏదైనా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి