Can't see Telugu? Learn here. More Questions? Ask here.

50 సంవత్సరాల నాటి వేంకటేశ్వరుని నిజరూప దర్శనం

Uncategorized, భక్తి, యూట్యూబ్ నాగరాజా
క్రింద పేర్కొన్న వీడియో 50 సంవత్సరాలకు పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విగ్రహానికి అభిషేకం చేస్తున్నపుడు తీసినట్లుగా చెప్పబడుతోంది. దీనిలో నిజానిజాలేంటో నాకు తెలీదుకానీ మీరు కూడా చూడాలనుకుంటే క్రింది వీడియోను చూడండి
పూర్తిగా చదవండి

గుర్తు

Telugu నాగరాజా
*స్నేహితురాళ్ళు రమ , రేవతి మాట్లాడుకుంటున్నారు ,రమ చెబుతోంది ,"ఇప్పుడు వెళ్ళింది చూడు , ఆ సుధ , అది కవల పిల్లలలో ఒకత్తి "రేవతి అడిగింది ,"మరి వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటే ,నువ్వు సుధని ఎలా గుర్తుపడతావు ? ""అదేం నాకు కష్టం కాదు , ఈమె కి జడ , తమ్ముడికి గడ్డం ఉంటాయి " చెప్పింది రమ
పూర్తిగా చదవండి

And he never lived again…

కవిత్వం, వాడు Indian
Birds cried!‘Oh! My dear!Do not long for those eyes,For whatever you see you won’t get.Do not long for her deeds,For whatever you wish you won’t get.Do not ask for her words,For whatever you ask she won’t talk.Do not long for her presence,For w...
పూర్తిగా చదవండి

కుంభ లగ్నములో లగ్నస్థ గ్రహములు (Planets placed in Aquarius ascendant)

Vedic Astrology Acharya Shashikant
కుంభ లగ్నములో లగ్నస్థ గ్రహములు (Planets placed in Aquarius ascendant) కుంభ లగ్నము యొక్క స్వామి శని. ఈ లగ్నములో సూర్యుడు, శుక్రుడు మరియు శని శుభ కారక గ్రహములు కాగలవు. చంద్రుడు, కుజుడు, బుధుడు మరియు గురువు అశుభ మరియు అకారక గ్రహములుగా వుండును. జననము కుంభ లగ్నములో జరిగిన ఎడల ప్రధమ బావములో స్థితిలో వున్న గ్రహములు వారిని ఏవిదముగా ప్రభావితము చేయునో పరిశీలిద్దాము. కుంభ లగ్నములో లగ్నస్థ సూర్యుడు (Sun placed in Aquarius Ascendant) కుంభ [...]
పూర్తిగా చదవండి

ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం

పత్రిక పరిచయం నాగరాజా
ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం పుస్తకాలు చదివేవారంతా అనివార్యంగా ప్రేమించేది పత్రికలను. ప్రతి వారం వారానికొక పుస్తకం చొప్పున పరిచయం చేస్తున్న ఈ బ్లాగులో ఇప్పటికే వున్న “చదువు ముచ్చట్లు” శీర్షికతో పాటు మరో సరికొత్త శీర్షికను నిర్వహించాలని ప్రయత్నం. ఈ “పత్రిక పరిచయం” శీర్షికలో  సాహిత్య, సామాజిక అంశాలకు సంబంధించిన వివిధ పత్రికలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.  ఈ శీర్షికను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.  మీకు తెలిసిన కొన్ని పత్రికల వివరాలు కూడా తెలియపరచండి. కేవలం [...]
పూర్తిగా చదవండి

“నీటి ఘోష” కథ

కథలు, దళిత సాహిత్యం నాగరాజా
నేను జూన్ నెలలో వ్రాసిన “నీటి ఘోష” కథని కథా నిలయంలో చేర్చాను: http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/neeti_ghosha.html
పూర్తిగా చదవండి

ఆంటీ..!

సరదా కబుర్లు నాగరాజా
నాకు నచ్చని కొన్ని పదాల్లో "అంటీ" ఒకటి.నా చిన్నప్పటి వరకూ ఇరుగుపొరుగువాళ్ళని అత్తయ్యగారు,అక్...
పూర్తిగా చదవండి

నీలాపనిందలు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

Telugu నాగరాజా
నా చిట్టితల్లీ! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?నిష్కారణంగా వాళ్లు నిన్ను తిట్టటం ఎంత దారుణం?నీ బుగ్గలు , వేళ్లపై సిరా మరకలు చేసుకొన్నందుకు నిన్ను మురికి పిల్ల అని గేలి చేసారా?అయ్యో రామ! తన మొహం నిండా మరకలు చేసుకొన్నందుకు నిండు చందమామను మురికి అనే ధైర్యం చేయగలరా వాళ్ళు?ప్రతి చిన్న విషయానికీ నిన్ను నిందిస్తున్నారు. నిష్కారణంగా తప్పులెన్నటానికి వారెప్పు డూ సిద్దం గా ఉంటారు.ఆటలో నీ దుస్తులు చిరిగిపోయినందుకేనా ...
పూర్తిగా చదవండి

యు ఎన్ బీ రావు

Telugu profashok
ముల్లు మరిచిపోయేలా చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు.ఆయన ఒకానొక వెబ్ సైట్ లో నా బ్లాగు గురించి రాసిన రివ్యూ చదివి మళ్ళీ రాయాలని కోరిక కలిగింది. యు. నాగభూషణరావు అని ఒక మంచి మిత్రుడు. విజయనగరం లో పి యు సీ లో క్లాసుమేటు. బి ఎస్ సీ లో జియాలజీ తీసుకోడంతో క్లాసు మారింది కాని స్నేహం మారలేదు.కొంచెం సెన్సిటివ్ వ్యక్తి. మన మందం టోలుకీ దానికీ యెలా కుదిరిందో చెప్పలేను కాని కుదరడం మాత్రం నిజం. యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా ఇద్దరం కలిసే వచ్చాం. వాడు జియాలజీ ఎం ఎస్ సీ లో చేరాడు. చేరిన కొత్తలో ఇద్దరం మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాం.ఆనాటి అలంకార్ థియేటర్ లో.సహదేవుడిలాకాదులెండి. మాకు విశాఖ కొట్టిన పిండే.సినిమా అయి బయటకి వచ్చాక చాలా రష్ గా వుంది. ఆ సందడిలో వాడి పర్స్ యెవరో కొట్టేశారు.అయిటే దొంగ చెయ్యి జేబులో వుండగానే వాడు పట్టుకున్నాడు. ఆ రోజుల్లో పోలీస్ కంట్రోల్ రూం అలంకార్ సినీమా పక్కనే మైన్ రోడ్డు మీద వుండేది.ఇప్పుడు సిల్క్ ఎంపోరియం వున్న మేడమీద. ఇద్దరం ...
పూర్తిగా చదవండి

మంచి – చెడు

జనరల్ - అబిప్రాయాలు నాగరాజా
కృత యుగం లో మంచి ఒక లొకం లో చెడు మరొక లొకం లో ఉండేవట…  (దేవ లొకం – రాక్షష లొకం) త్రేతా యుగం లో మంచి సముద్రాని కి ఇవతల చెడు సముద్రాని కి అవతల ఉండేవట… (అయోద్య – లంక) ద్వాపర యుగం లొ మంచి, చెడు పక్క పక్క నె ఉండేవట… (పాండవులు – కౌరవులు) కలి యుగం లొ మంచి, చెడు ఒకే మనిషి లొ ఉంటయట… (మనుషులు) ఎక్కడొ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS