*జ్ఞాన ప్రకాష్ బాగా చదువుతాడు.ఇంటర్ కి వచ్చాడు.సంక్రాంతి సెలవల్లో తండ్రి వాడిని మరింత సానబట్టాలని యండమూరి క్లాసులకి, పట్టాభిరాం క్లాసులకి పంపాడు.చదవటంలో మెళుకువలు గురించి ఎన్నో పుస్తకాలు కొని ఇచ్చాడు .ప్రకాష్ బాగా చదివాడు . పరిక్షలు రాసాడు . ఫలితాలు వచ్చాయి . సూర్యుడు పడమర నఉదయించలేదు , కానీ విచిత్రంగా జ్ఞాని తప్పాడుస్నేహితులు నివ్వెరపోయి , ప్రకాష్ ని అడిగారు ,"నీ సలహాలు విని
పూర్తిగా చదవండి
ప్రముఖ కవి, విమర్శకుడు, శిఖామణి గారు రచించిన "చిలక్కొయ్య" అనే కవితాసంకలనం పై నేను వ్రాసిన వ్యాసం ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.http://poddu.net/?p=3259 పొద్దు సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో.....భవదీయుడుబొల్లోజు బాబా
పూర్తిగా చదవండి
సినిమా డైరెక్షన్ చేయడం ఒక కళ అని అందరు అనుకుంటారు కదా. కాని సినిమాలకి దర్శకత్వం వహించే వాళ్ళకి కొద్దిగా.. కాదు.. కాదు.. చాలా శాడిజం వుంటుందని నాకనిపిస్తుంటుంది. ఈ మధ్యన రాంగోపాల్ వర్మ కొత్త సినిమా అగ్యాత్ (తెలుగులో అడవి) సినిమా పబ్లిసిటీ చూసిన తరువాత అలాగే అనిపించింది. ఆ సినిమా ఫంక్షన్‌లో వర్మ పక్కన, హీరోయిన్ పక్కన శవాలని పెట్టుకున్నారు. అచ్చం మనుషుల శవాలని పోలిన విధంగా బొమ్మల్ని తయారు చేసి వాటి పక్కన కూర్చుని "వేడుక" (శవానందం అనాలేమో) చేసుకున్నారు. ఈ పిచ్చి అక్కడితో అయిపోలేదు. ఏకంగా ముంబయి లో హోర్డింగుల మీద కూడా ఈ నకిలి శవాలని తగిలించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారట. అక్కడి వారి ఫిర్యాదు మేరకు ఆ నకిలీ డెడ్ బాడీలని పోలీసులు తొలగించారట. ప్రజల్ని మరీ ఈ రేంజ్ లో భయపెడుతున్నందుకు వర్మ గురించి మనం ఏమనుకోవాలి.ఇవన్ని ఒక ఎత్తయితే, చాలా కాలం నుంచి సినిమాలను చూస్తున్న నాకు కొన్ని విషయాలలో దర్శకులకి కొంచెం "మెంటల్" కూడా వుండాలేమో అనిపిస్తుంది. వుదాహరణకి, ...
ఒక సారి ఓ పెద్ద మనిషి రోడ్డు పక్కన నిలబడి టాక్సీ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒక యాచకుడు ఆయన దగ్గరకొచ్చి “బాబూ ధర్మం సేయండి బాబూ!” చెయ్యి చాపాడు.
ఆ పెద్ద మనిషి పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే వృత్తి ధర్మం కదా! భిక్షగాడు మాత్రం వదలకుండా విసిగిస్తూనే ఉన్నాడు.
దాంతో ఆ పెద్ద మనిషి ఇంక వీడికి ఏదో కొంత ఇస్తే గానీ వెళ్ళేటట్లు లేడే అనుకుని “సరే నేను డబ్బులిస్తాగానీ! ఆ డబ్బుతో నువ్వు ఏమి [...]
పూర్తిగా చదవండి